విడాకులకు వస్త్రధారణే కారణమైతే.. సంప్రదాయ దుస్తులతో ఆనందంగా ఉన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాస్యనటి విద్యుల్లేఖ రామన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్, కోలీవుడ్ లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో ఎంగేజ్మెంట్ జరగ్గా, రీసెంట్ గా వీరి వివాహం జరిగింది.. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లి, అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే, తాజాగా విద్యుల్లేఖ బికినీలో బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనిపై కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. అంతేకాదు, ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు’ అని అని ఓ నెటిజన్ కామెంట్ చేయడంతో ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘1920 నాటి కాలాన్ని వదిలి 2021కు రండి.. ఒక మహిళ వస్త్రధారణే విడాకులకు కారణమైతే సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలందరూ వారి వైవాహిక జీవితాల్లో ఆనందంగా ఉన్నారా? అంటూ ప్రశ్నించింది. సమస్య నెగెటివ్ కామెంట్స్ వల్ల కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది’ అని విద్యుల్లేఖ స్పందించింది.
Also Read
- Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
- Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ .. చిరు - బాబి మూవీ ఓపెనింగ్‌లో ‘మెగా’ హ్యాపీనెస్
- Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి - బాబి కొత్త సినిమా ఓపెనింగ్‌కు అతిథులుగా ఆ ఇద్దరూ!
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!

తాజావార్తలు
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్‌కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!