కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై టీఆర్ఎస్ నాయకులు అవగాహన లేకుండా ఏవేవో మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ విమర్శించారు. ఇన్నాళ్లుగా కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. జగన్‌తో కుమ్మక్కైన కేసీఆర్ దక్షిణ తెలంగాణను విస్మరించారని ఆమె ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను కేఆర్‌ఎంబీ నిలిపేస్తుందని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న […]
(జూలై 17న రంగనాథ్ జయంతి) సౌమ్యుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం నటుడు రంగనాథ్. చిత్రసీమలో ఇలాంటి సున్నిత మనస్కులు ఉంటారా? అనిపించేది ఆయనను చూస్తే. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి చిత్రసీమలో ఎలా రాణించారు అన్న అనుమానం కూడా కలిగేది. ప్రతిభావంతులకు ఏదో ఒకరోజున తారాపథం తివాచీ పరుస్తుంది అన్న మాటలు రంగనాథ్ విషయంలో నిజమయ్యాయని ఒప్పుకోక తప్పదు. రంగనాథ్ తన చుట్టూ ఉన్న సమస్యలకు నిరంతరం స్పందించేవారు. అదే ఆయనను కవిగా మార్చిందని […]
(జూలై 17న భారతీరాజా పుట్టినరోజు) కథలో ఓ సమస్య, దానికి తగ్గ పరిష్కారం, నాయికానాయకులు కలుసుకోవడం లేదా విడిపోవడం – ఇదే అంతకు ముందు మన సినిమాల్లోని ఫార్ములా. అయితే నాయికానాయకులు కలుసుకుంటారా, లేదా అన్న అంశాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలనుకున్నారు భారతీరాజా. ఆయన చెప్పిన కథ విని కొందరు నొసలు చిట్లించారు. కొందరి ముక్కుపుటాలు అదిరాయి. మరికొందరు వెకిలిగా నవ్వారు. అయినా, అతని కథలో వైవిధ్యం […]
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అందమైన భామలు! కానీ, సదరు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ కాదు! హారర్ మూవీ! అంటే… నలుగురు హాట్ బ్యూటీస్ నటించిన హారర్ థ్రిల్లర్ అన్నమాట!తమిళ దర్శకుడు డీకే సారథ్యంలో రూపొందింది ‘కరుణ్గాపియమ్’ సినిమా. కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, రైజా విల్సన్, జననీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. దర్వకుడు డీకే తన ట్విట్టర్ హ్యాండిల్ […]
కోలీవుడ్ హీరో ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సార్పట్ట’.. తుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలు రూపొందించిన దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, తమిళ ట్రైలర్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోన్న నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ను హీరో రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. కె9 స్టూడియో పతాకంపై షణ్ముగం దక్షన్ రాజ్ ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా […]
వైఎస్ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన వైఎస్‌ఆర్‌సిపి ఇంకా ప్రభావశీలంగా మారవలసే వుంది.విస్త్రత కార్యాచరణ చేపట్టవలసే వుంది.అయితే ఆమె వైఎస్‌రాజశేఖర రెడ్డి కుమార్తె కావడం, అంతకు మించి ఆమె అన్న జగన్మోహనరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వుండటం వల్ల కావలసినంత ప్రచారం లబించడం సహజమే.అందుకు తోడు మీడియాలో ఒక భాగం ఆమె పార్టీ స్థాపనకు ముందునుంచే అమితంగా కథనాలు వదలడం, జగన్‌పై కోపంతోనే ఈ పార్టీ స్థాపిస్తున్నారని జోస్యాలు చెప్పడం ఆసక్తి పెంచింది.తెలంగాణలో పార్టీ పెట్టి ఎపి ముఖ్యమంత్రిపై […]
ప్రముఖ నిర్మాత, టీ సిరీస్ సంస్థ ఎండీ భూషణ్ కుమార్‌పై రేప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. సినిమా చాన్సులు ఇప్పిస్తానని నమ్మించి తనను మోసం చేశాడంటూ 30 ఏళ్ల ఓ యువతి భూషణ్ మీద కేసు పెట్టింది. మూవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మూడేళ్లపాటు భూషణ్ కుమార్ తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని కంప్లయింట్ చేసింది. అయితే, బాధితురాలి ఆరోపణలను టీ సిరీస్ తోసిపుచ్చింది. ఆమె చెప్పేవన్నీ అవాస్తవాలేనని పేర్కొంది. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం […]
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. కాగా ‘టక్ జగదీష్ ఏప్రిల్ 23న విడుదల […]
మహిళల భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. సైబర్ నేరాలను నివారించేందుకు గాను రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్ పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా, సైబర్ ఇంటలీజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ […]