ఆర్య ‘సార్పట్ట’ తెలుగు ట్రైలర్ చూశారా?
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘సార్పట్ట’.. తుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలు రూపొందించిన దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, తమిళ ట్రైలర్ విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంటోన్న నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్ను హీరో రానా దగ్గుబాటి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. కె9 స్టూడియో పతాకంపై షణ్ముగం దక్షన్ రాజ్ ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా నిర్మించారు. ఆర్యతో పాటు తుషారా, కలైయరసన్, పశుపతి, జాన్ విజయ్, కాళి వెంకట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం జూలై 22న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
తాజావార్తలు
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!