టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘నారప్ప’. ఈ చిత్రంలో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ‘నారప్ప’ చిత్రాన్ని జులై 20న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప.. […]
జోయా అఖ్తర్ దర్శకత్వంలో ఫర్హాన్ అఖ్తర్, హృతిక్ రోషన్, అభయ్ డియోల్ హీరోలుగా రూపొందింది ‘జిందగీ నా మిలేగీ దుబారా’. విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది ఈ సక్సెస్ ఫుల్ మల్టీ స్టారర్. ఆ సందర్భంగా మూవీలో భాగమైన వారంతా ఆన్ లైన్ సెలబ్రేషన్ జరుపుకున్నారు. హృతిక్, అభయ్, ఫర్హాన్ తో పాటూ కత్రీనా కైఫ్ కూడా గెట్ టు గెదర్ లో కనిపించింది. ‘జిందగీ నా మిలేగీ…’ డైరెక్టర్ జోయా అఖ్తర్ చిత్రం రూపొందించినప్పటి అనుభవాలు […]
మందాకిని మళ్లీ తెరపైకి వచ్చేస్తోంది! లెజెండ్రీ బాలీవుడ్ యాక్ట్రస్ ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్స్ పరిశీలిస్తోందట. అయితే, ఇంకా ఏ సినిమా లేదా వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇవ్వాలన్నది 57 ఏళ్ల సీనియర్ నటి నిర్ణయించుకోలేదు. ఆమెకు నచ్చిన ప్రాజెక్ట్ ఎదురైతే అధికారిక ప్రకటన చేస్తుందని మందాకినీ మ్యానేజర్ మీడియాతో తెలిపాడు. త్వరలోనే ‘రామ్ తేరీ గంగా మైలీ’ సూపర్ స్టార్ ఆసక్తికరమైన పాత్రతో తెర మీదకు మాత్రం తప్పక వస్తుందని బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు… […]
‘తఖ్త్’… చాలా కాలం పాటూ బాలీవుడ్ లో వినిపించిన భారీ పేరు! కానీ, ఈ మధ్య ఎవరూ పెద్దగా మాట్లాడుకోవటం లేదు. కారణం ఏంటి? కరణ్ జోహరే! ఆయనే కొన్నాళ్ల కిందట తాను ‘తఖ్త్’ మూవీ డైరెక్ట్ చేస్తానని ప్రకటించాడు. మొఘల్ రాజుల కాలంలో జరిగిన రాజకీయాలు, రొమాన్స్ లు సినిమాలో ఉంటాయని ప్రచారం జరిగింది. కానీ, రీసెంట్ గా కరణ్ ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమాని స్వయంగా ప్రకటించాడు. మరి ‘తఖ్త్’ […]
దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిని కూడా ఓ ఊపు ఊపిన సినిమా ‘కేజీఎఫ్’.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి. యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటిస్తోంది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 16న (నేడు) రావాల్సిన ఈ చిత్రం కరోనా […]
ఇండియాలో సింగర్స్ అంటే పెద్దగా ఫ్యాషన్ కు ప్రతీకగా ఉండరు. ఈ తరం గాయనీగాయకులు ముందు వారికంటే కాస్త గ్లామరస్ గానే కనిపిస్తున్నారు. కానీ, ఇప్పటికీ ఇండియాలో ఫ్యాషన్ అంటే సినిమా స్టార్స్, మోడల్స్ లాంటి వారే! బట్ వెస్ట్రన్ ఫ్యాషన్ వరల్డ్ లో సింగర్స్ కూడా ఫ్యాషన్ కు ఐకాన్స్ గా చెలామణి అవుతుంటారు. అటువంటి ఇద్దరు హాట్ లేడీ సింగర్స్ ఒకేచోట కలిస్తే? వారిద్దరి పోస్టర్ ఒకటి నెట్ లో సెగలు రేపుతోంది… Read […]
‘లవ్ లీ’ స్టార్ ఆది సాయికుమార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా ‘అమరన్ ఇన్ ది సిటీ-చాప్టర్ 1’. ఈ ప్రెస్టీజియస్ మూవీకి నిర్మాత ఎస్ వీ ఆర్. ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో ఎస్ బాలవీర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రెండేళ్లపాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుని పక్కా ప్లానింగ్ తో షూటింగ్ కు […]
కామెడి నుంచీ యాక్షన్ దాకా, రొమాన్స్ నుంచీ ఫ్యాంటసీ దాకా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేస్తుంటాడు అక్షయ్ కుమార్. ఆయనంత స్పీడ్ గా మూవీస్ సైన్ చేసే మరో స్టార్ హీరో ఎవరూ బాలీవుడ్ లో లేరు. ఆయన ఖాతాలో మరో ఇంట్రస్టింగ్ బయోపిక్ పడబోతోందా? అవుననే అంటున్నారు బీ-టౌన్ ఇన్ సైడర్స్! ప్రస్తుతం ‘ఖిలాడీ’ స్టార్ తో ధర్మా ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ చర్చలు జరుపుతున్నాడట. ఆల్రెడీ రెండు, మూడు మీటింగ్స్ […]
తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో ‘మెయిల్, లెవన్త్ అవర్, కుడిఎడమైతే’ వంటి వెబ్ ఒరిజినల్స్ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘అన్యాస్ ట్యూటోరియల్’ అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ఆహా`. ఇందులో రెజీనా కసండ్ర, నివేదా సతీశ్, అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ మూవీని నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆర్కా మీడియా బ్యానర్‌లో […]
‘డిస్కో డ్యాన్సర్’గా ఒకప్పుడు యూత్ ను ఉర్రూతలూగించాడు మిథున్ చక్కవర్తి. అయితే, ఇప్పుడు ఆయన వారసుడు నమశి చక్రవర్తి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో ‘బ్యాడ్ బాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. హైద్రాబాదీ బ్యూటీ అమ్రిన్ ఖురేషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, కొడుకు నమశి మూవీకి ఎక్స్ ట్రా అట్రాక్షన్ గా మిథున్ దా రంగంలోకి దిగాడు. ఓ పాటలో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చాడు! రీసెంట్ గా సాంగ్ షూటింగ్ […]