గత నెల 24న ఓ సంగీతాభిమాని ఓ యువతి పాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆమె ప్రతిభను గుర్తించమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను ట్విట్టర్ లో ట్యాగ్ చేశాడు. ఆ వీడియో చూసి ఇంప్రస్ అయిన కేటీఆర్… దాన్ని ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్ లకు ట్యాగ్ చేశారు. విశేషం ఏమంటే.. దేవిశ్రీ ప్రసాద్ వెంటనే తప్పకుండా ఆమెకు తగిన గుర్తింపు కలిగేలా చేస్తానని బదులిచ్చాడు. అంతేకాదు… ఆ […]
సోషల్ మీడియాలో కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ టీకాలపై ప్రముఖ సామాజిక మాద్యమం ఫేస్ బుక్ లో దుష్ప్రచారం జరుగుతోందని తెలిపారు. సోషల్ మీడియా అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అసత్య ప్రచారంతో ప్రజల ప్రాణాలు బలి తీసుకోవద్దని కోరారు. ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదని.. కరోనా […]
నేడు ప్రముఖ దర్శకుడు భారతీ రాజా పుట్టినరోజు. ప్రస్తుతం ఆయన నటుడిగానూ కొన్ని చిత్రాలలో నటించి మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. దాంతో భారతీరాజా బర్త్ డే వేడుకలను రామ్ సినిమా షూటింగ్ సెట్ లో జరిపారు దర్శకుడు లింగుస్వామి. ఫిల్మ్ సిటీలో జరుగుతున్న రామ్ సినిమా షూటింగ్ స్పాట్ కు ప్రతిరోజూ ఎవరో ఒక అతిథి వస్తూనే ఉన్నారు. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు శంకర్ రాగా, ఇవాళ భారతీరాజా విచ్చేశారు. ఈ […]
ఇటీవల హైదరాబాద్ నగరంలో మోసాలు పెరిగిపోతున్నాయి. అవసరాలను అవకాశంగా మలుచుకుని సొమ్ము చేసుకునే మాయగాళ్ల మాటలతో కొందరు మోసపోతున్నారు. తాజాగా నగరంలో ప్లాట్ రిజిస్ట్రేషన్ పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ 15 మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి 5 కోట్లు వసూలు చేశాడు. 5 కోట్ల రూపాలయలు తీసుకుని ప్లాట్స్ ఇప్పించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. చాంద్రాయగుట్టలో […]
బిగ్ బాస్ షోతో సల్మాన్ అనుబంధం చాలా ఏళ్లుగా నుంచీ కొనసాగుతోంది. అయితే, రానున్న బిగ్ బాస్ సీజన్ లో సల్మాన్ కి బదులు మరోకరు హోస్ట్ గా రాబోతున్నారా? ‘వూట్’ ఓటీటీ నుంచీ వస్తోన్న సమాచారం చూస్తే అలాగే అనిపిస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు తమ రియాల్టీ షోని మరింత సుదీర్ఘంగా నడిపేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారట. అందులో భాగంగా ‘బిగ్ బాస్ ఓటీటీ’ షోని మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్త ఫార్మాట్ లో మొదట […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగబోతున్న సందర్భంలో ఇటు ప్రకాశ్ రాజ్, అటు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఇద్దరూ రెండు ప్యానెల్స్ గా ఎన్నికల బరిలో దిగబోతున్నారు. ఇకపోతే… తమిళ హీరో సిద్ధార్థ్ కు మొదటి నుండి ప్రకాశ్ రాజ్ మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం తెలుగు మీడియాకు సిద్ధార్థ్ కు మధ్య విభేదాలు తలెత్తినప్పుడు ప్రకాశ్ రాజ్ చొరవ తీసుకుని, ‘దిల్’ రాజుతో కలిసి వాటిని తొలగించే ప్రయత్నం చేశాడు. అనేక […]
ఫ్రాన్స్ లో ప్రస్తుతం ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ నడుస్తోంది. అయితే, తాజాగా ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ అనే సినిమా ప్రదర్శించారు. సదరు చిత్రం మొదలయ్యాక చూడటానికి వచ్చిన వారంతా తమ ముఖాలకున్న మాస్కుల్ని అప్రయత్నంగా సరి చేసుకుంటూ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు! ఎందుకంటే… సౌత్ కొరియన్ మూవీ ‘ఎమర్జెన్సీ డిక్లరేషన్’ ఓ వైరస్ డిజాస్టర్ మూవీ! అంతే కాదు, ఒక బయోకెమిస్ట్ పగతో ఆకాశంలో ఎగురుతోన్న విమానంలో డెడ్లీ వైరస్ స్ప్రెడ్ చేస్తాడు. దాంతో గాలి ద్వారా వైరస్ […]
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘నారప్ప’.. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతుంది. కాగా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత సురేష్ బాబు నారప్ప విశేషాలు చెప్పుకొచ్చారు. అయితే నారప్ప ఓటీటీ రిలీజ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపైనా ఆయన కాస్త ఎమోషనల్ అవుతూ క్షమాపణలు కోరాడు. సురేశ్ ప్రొడక్షన్స్‌లో తీసే చిత్రాలు తన […]
రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చడంతో పాటు అభినందించి వెళ్ళారు. హైదరాబాద్, వైజాగ్ లో ఈ సినిమా షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాస్ చిట్టూరి. చిత్రం ఏమంటే… రామ్ తో ఈ మూవీలో ఎవరు ఢీ కొట్టబోతున్నారనే విషయంలో ఇంతవరకూ […]
‘ఖుషీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కి వచ్చి… ఆపై నటుడిగా మారిన ఎస్ జే సూర్య మరో కొత్త అడుగు వేయబోతున్నాడు. ట్రెండ్ ని ఫాలో అయిపోతూ ఓటీటీ గడపతొక్కనున్నాడు. త్వరలోనే వెబ్ సిరీస్ లో ప్రేక్షకుల్ని అలరిస్తాడట. మహేశ్ బాబు ‘స్పైడర్’ మూవీలో విలన్ గా నటించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జూలై 18 నుంచీ తమిళనాడులోని నాగర్ కోయిల్, […]