సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’.. దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ ఎనలేని అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం నుంచి ఇదివరకు టైటిల్ పోస్టర్ తప్ప, మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకొనే అంత అప్డేట్స్ ఏమి రాలేదు. అయితే ఈసారి ఫ్యాన్స్ ను ఏమాత్రం డిస్పాయింట్ చేయకుండా మహేష్ లుక్ ను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆగస్టు 9న […]
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈరోజు తన 39వ పుట్టినరోజును జరుపుకుంటోంది. మొదట్లో హిందీ చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో తన సత్తాను చాటుతోంది. ఇక ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తనకంటే దాదాపు 10 ఏళ్ళ చిన్నవాడిని పెళ్ళాడి ఈ అమ్మడు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రియాంక తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ […]
మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పాల కి నిశ్చితార్థం పూర్తి అయింది. త్వరలోనే తను ప్రేమించిన అథ్లెట్ అర్మన్ ఇబ్రహీంతో త్వరలోనే ఏడడుగులు వేయనుంది. ఈ క్రమంలో అతడితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనుష్పాల. అటు ఉపాసన కూడా ఇదే ఫొటోను తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ అంటూ రింగ్ సింబల్ ను జోడించింది. కాగా కాజల్, తమన్నా, లక్ష్మీ మంచు, ఛార్మీ, అల్లు స్నేహా, శ్రియా […]
తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశముందనివాతావరణ శాఖ తెలిపింది. రాగల 3 రోజులు ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశమున్నట్లు తెలిపింది. జులై 21న వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ ద్రోణి, మధ్య ప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు, విదర్భ తెలంగాణ రాయలసీమ మీదుగా ఏర్పడింది. ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తా […]
సింగర్ మంగ్లీ పండగ ఏదైనా తన పాట మాత్రం ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. జానపద, పల్లె పాటలు, దేవుళ్ళ పాటలకు సంబందించిన పాటలు పాడుతున్న మంగ్లీ ఈమధ్య కాలంలో చాలా ఫేమస్ అయ్యారు. భిన్నమైన స్వరం కలిగిన ఆమె సినిమాల్లోనూ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణిస్తున్నారు. అయితే రీసెంట్ ఆమె పాడిన బోనాల పాట సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపింది. ‘చెట్టు క్రింద లెక్క కూసున్నవమ్మా చుట్టం లెక్కా మైసమ్మా’.. అనే ఓ బోనాల […]
చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఉన్నాడు ఓ వృద్ధుడు. మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ వార్త విన్న గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రెడ్యాకు ఫోన్ చేసి భరోసా కల్పించారు. రెడ్యాతో ఫోన్ లో మాట్లాడారు. రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తానని, ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం కల్పిస్తామన్నారు. […]
అమెరికా పోర్న్ స్టార్ డహ్లియా స్కై తన కారులోనే తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలిఫొర్నియాలోని లాస్‌ఏంజ్‌లెస్‌లో ఈ ఘటన జరిగింది. ఫెర్నాండో వాలీలో ఓ కారులో డాలియా స్కై మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఐతే అక్కడున్న పరిస్థితులను విశ్లేషించిన పోలీసులు.. డాలియా స్కై ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. పోస్టు మార్టం రిపోర్టులోనూ అదే తేలింది. 31 ఏళ్ల డాలియా స్కై అసలు పేరు మెలిసా […]
గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు జోష్ బాబు అరెస్ట్ చేశారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులకు మీ అమ్మాయి న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ నిందితుడు బెదిరించాడు. బాలిక తల్లిదండ్రులు వద్ద నుంచి రూ.3.30 లక్షలు బెదిరించి తీసుకున్నాడు. నిందితుడు జోష్ బాబు ఇంజనీరింగ్ చదివి ఓ ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నారు. జోష్ వద్ద నుంచి గోల్డ్ చైన్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గుంటూరు సౌత్ డీఎస్పీ ప్రశాంతి […]
ఒకప్పుడు పబ్లిక్ కంట పడకుండా జాగ్రత్త పడే సినీ సెలెబ్రిటీల ప్రేమజంటలు ఇప్పుడు బాహాటంగానే హద్దులు మీరిపోతున్నారు. తాజాగా కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ తన ప్రియుడు శంతను హజారికతో చేసిన సందడి వైరల్ అవుతోంది. ప్రియుడితోనే ముంబైలో ఉంటున్న శ్రుతి హాసన్ పబ్లిక్‌గా రెచ్చిపోయింది. ఓ సూపర్ మార్కెట్‌లో శ్రుతి హాసన్ చేసిన ముద్దుల రచ్చ ఇప్పుడు వైరల్ అవుతోంది. వీకెండ్ సందర్భంగా ఈ రచ్చను శ్రుతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో యాడ్ చేసింది. దీంతో […]