ఆ బాధ తట్టుకోలేక పోర్న్ స్టార్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా పోర్న్ స్టార్ డహ్లియా స్కై తన కారులోనే తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలిఫొర్నియాలోని లాస్ఏంజ్లెస్లో ఈ ఘటన జరిగింది. ఫెర్నాండో వాలీలో ఓ కారులో డాలియా స్కై మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఐతే అక్కడున్న పరిస్థితులను విశ్లేషించిన పోలీసులు.. డాలియా స్కై ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. పోస్టు మార్టం రిపోర్టులోనూ అదే తేలింది.
31 ఏళ్ల డాలియా స్కై అసలు పేరు మెలిసా సిమ్స్ హేయిస్. 10 ఏళ్లుగా ఆమె పోర్న్ ఇండస్ట్రీలో ఉన్నారు. డాలియా స్కై ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తే.. ఆమె కష్టాల గురించి తెలిసింది. ప్రస్తుతం ఆమె స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమె డిప్రెషన్‌కు లోనై సూసైడ్ చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Also Read
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- Tarique Rahman: బ్రిక్స్ సదస్సుకు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్ దూరం.. కారణమిదే!
- Tags
- Dahlia Sky
- Sucide
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?