*తఖ్త్’ అనే పీరియాడికల్ మూవీ తీద్దామని చాలా రోజులు ప్రయత్నాలు చేశాడు కరణ్ జోహర్. కానీ, గత కొన్నాళ్లుగా ఆయన టైం అంతగా రైట్ మోడ్ లో నడవటం లేదు. అంతే కాదు, కరణ్ పై వస్తోన్న వ్యక్తిగత ‘నెపోటిజమ్’ విమర్శలతో పాటూ కరోనా మరింత కఠినం చేసేసింది బిగ్ మూవీస్ ప్రొడక్షన్ ని! అందుకే, వందల కోట్ల ‘తఖ్త్’ వ్యవహారం పక్కన పెట్టేశాడు కేజో. అయితే, తనకు బాగా అలవాటైన రొమాంటిక్ కామెడీ జానర్ లో […]
1984 డిసెంబర్ 3వ తేదీ అర్థరాత్రి మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఘోర దుర్ఘటనను ఈ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ నేపథ్యంలో వివిధ భారతీయ భాషల్లో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా తెలుగులోనూ ‘తప్పించుకోలేరు’ పేరుతో ఓ మూవీ రూపుదిద్దుకుంది. ‘కొత్త కథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి.) ఈ సినిమాను తీశారు. దీనిని తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ […]
అక్కడ సైకిల్ పార్టీ గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకి ఓ ఆఫీస్ లేదు… ఆఖరికి నగర అధ్యక్షుడు కూడా లేడు. ఇద్దరు నేతలు పట్టుకోసం చేసే ప్రయత్నాల్లో సైకిల్ దారి తప్పుతోందట. మేయర్ ఎన్నికలో హ్యాట్రిక్ కొట్టిన చరిత్ర నుండి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోందట. గతమంతా ఘనం. వర్తమానం ప్రశ్నార్థకం అన్నట్టు మారింది..రాజమండ్రిలో టిడిపి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిన […]
విక్టరీ వెంకటేశ్ లేటెస్ట్ మూవీ ‘నారప్ప’కు అన్ని వర్గాల నుండి చక్కని ప్రశంసలు దక్కుతున్నాయి. తమిళ ‘అసురన్’తో పోల్చకుండా చూస్తే… నిజంగానే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప అనుభూతిని కలిగించిందని అందరూ అంటున్నారు. మరీ ముఖ్యంగా వెంకటేశ్ నట జీవితంలో ఇదే ప్రత్యేక చిత్రమని అభినందిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను సినీ ప్రముఖులు సైతం సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. వీరిందరి అభినందనలూ ఒక ఎత్తు అయితే… వెంకటేశ్ మేనల్లుడు నాగచైతన్య భార్య సమంత […]
తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా.. జులై 11న మంగ్లీ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో బోనాల సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దుమారం కొనసాగుతున్నది. ఈ పాటలో వాడిన పదాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సంఘాలు, ఇవాళ బీజేపీ కార్యకర్తల ఎంట్రీతో వివాదం మరింత పెద్దదైంది. ఇక బీజేపీ పార్టీ కార్యకర్తలు కేసు కూడా పెట్టేశారు. అయితే, ఈ వివాదంపై మంగ్లీ క్లారిటీ ఇచ్చారు. ‘ఈ […]
తమిళ హీరో విశాల్ ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ సినిమా షూటింగ్ లో మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న సమయంలో ఆయన గోడను ఢీకొని పడిపోవడంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ సభ్యులు తెలిపారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో విశాల్ గాయపడడం ఇది రెండోసారి. ఇదివరకు […]
సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ట్విటర్ ఖాతా మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఇదే విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లోనూ ఇలానే జరగగా, అభిమానుల సాయం కోరింది. అయితే ప్రస్తుత హ్యాకింగ్ ఈ విషయంలో ట్విటర్ యాజమాన్యం వైపు నుంచి ఎలాంటి సహాయం లేదని తెలిపింది. అసలేం జరుగుతుందో తెలియడం లేదు. చూస్తుంటే నా ఖాతాని సస్పెండ్ చేసినట్లు ట్విటర్ పేర్కొంది. ఈ సమస్యను ఎవరైనా పరిష్కరిస్తే.. వారికి ముందుగా […]
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అధికారంలో వున్నా సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని మంత్రుల ఛాంబర్ లో హీరో, ఎమ్మెల్యే, సిఎం కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలను ఏర్పాటు చేశారు. అయితే, దీనిపై ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే పార్టీ సీరియస్ అయింది. ఈ సంఘటనపై మాజీ ఎఐఎడిఎంకె మంత్రి జయకూమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో హీరో ఫోటోలా ? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలోని న్యాయశాఖ మంత్రి కార్యాలయంలో ఉదయ్ నిధి స్టాలిన్ ఫోటోలు ఎలా పెడుతారు […]