ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అశ్లీల ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించారు. ఆయనపై ఇప్పటికే బలమైన పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆయన కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన విచారణలో ఆయన తరపు లాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అశ్లీల సన్నివేశాలు ఉన్నంత మాత్రాన ప్రతిదీ […]
అందమైన హీరోయిన్లకు, అందమైన మనసు ఉండాలనే నియమం ఏమీ లేదు! కానీ మన హీరోయిన్లు చాలామంది అందమైన మనసు ఉన్న వాళ్ళే కావడం విశేషం. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా వాళ్ళలో ఒకరు. ఇప్పటి వరకూ వ్యక్తిగతంగా తనవంతు సాయాన్ని ఆపన్నులకు అందిస్తున్న పూజా హెగ్డే ఇప్పుడు ‘ఆల్ ఎబౌట్ లవ్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించబోతోంది. సమాజం తనకు ఇచ్చిన దానిని తిరిగి ఇవ్వడంగానే తాను భావిస్తున్నానని పూజా హెగ్డే చెబుతోంది. ఇటీవల మీడియాతో […]
‘మీ టూ’… ఆ మధ్య విపరీతంగా వార్తల్లో నిలిచిన ఈ ఉద్యమం తరువాత చల్లబడింది. కానీ, అంతలోనే చాలా మంది ఇబ్బంది కూడా పడాల్సి వచ్చింది. ‘మీ టూ’ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఎవరు నిజంగా నేరం చేశారో, ఎవరి మీద దుష్ప్రచారం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అలా క్రాస్ ఫైర్ లో చిక్కుకుని న్యూస్ లో నిలిచిన ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్! 2020లో అనురాగ్ పై ‘మీ టూ’ ఆరోపణలు చేసింది […]
సుహాస్ అంటే అందరికీ తెలిసింది కమెడియన్ గానే! అయితే ఆ మధ్య ‘కలర్ ఫోటో’లో హీరోగా నటించిన సుహాస్ మరికొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించాడు. తాజాగా అతను నటిస్తున్న ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీ ట్రైలర్ గురువారం విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్ జనాల్లో ఆసక్తిని కలగచేయగా, లేటెస్ట్ ట్రైలర్ వాళ్ళను ఓ రకంగా షాక్ కు గురిచేసింది. ఈ మూవీలో సుహాస్ సీరియల్ కిల్లర్ గా నటిస్తుండమే దానికి కారణం. మెహర్ తేజ్ […]
అందాల నటి అదా శర్మకి ఇన్ స్పిరేషన్ ఎవరో తెలుసా? ‘గ్రాండ్ మదర్’!“మా బామ్మ నిజంగా గ్రేట్. ఆమె నాకు పెద్ద ప్రేరణ. ఆమెతో పరిచయం పొందిన ఎవరైనా ఇన్ స్పిరేషన్ పొందుతారు. సొషల్ మీడియాలో కూడా ఆమె ఇంకా ఎంతో మందిని ఉత్సాహపరుస్తుందని నేను నమ్ముతున్నాను. ఆమె ఓ స్టార్!” అంటోంది అదా…గార్జియస్ బ్యూటీ అదా శర్మ అప్పుడప్పుడూ గ్రాండ్ మదర్ వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇద్దరూ కలసి చిలిపి పనులు చేస్తూ నెటిజన్స్ […]
సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోయిన సంఘటన తిర్యాని మండలంలో చోటు చేసుకుంది. కొమరం భీమ్ జిల్లా తిర్యాని మండలంలోని చింతల మదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని దేవాడకు రామ్ కిషన్ బిజ్జు లోబడే (23 ) తన మిత్రులతో కలిసి చింతల మధుర జలపాతంలో ఫోటో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఈ సమాచారం మేరకు తిర్యాణి ఎస్సై రామారావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్థానిక గిరిజన యువకులతో జలపాతంలో […]
మాజీ మంత్రిఈటెల రాజేందర్ బిజెపిలో చేరిక తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజేందర్‌పై సానుభూతి టిఆర్‌ఎస్ అధికార బలం మధ్యనే పోటీ అనుకున్నది కాస్తా రకరకాల మలుపులు తిరుగుతున్నది. ఆరుమాసాల్లో ఉప ఎన్నిక జరపాలనే నిబంధన వున్నా కోవిడ్ నేపథ్యంలోఅదే సందేహంలో పడిరది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని మార్చడం, బెంగాల్ ముఖ్యమంత్రి మమత మరోచోట పోటీ చేసి గెలిచే అవకాశంపైనా అనుమానాలు హుజూరాబాద్‌నూ సందేహంలో నెట్టాయి. ఈటెల రాజేందర్‌పై సానుభూతి ప్రధానంగా పోటీ జరుగుతుందన్న […]
హెలెన్ మిర్రేన్ : హాలీవుడ్ క్లాసిక్ మూవీస్ లో మంచి పేరు తెచ్చుకున్న అద్భుతమైన నటి హెలెన్. కానీ, ఈమె తొలి చిత్రం 1979 నాటి ‘కలిగుల’. రొమన్ రొమాంటిక్ ఎపిక్ లో ఎవరూ ఊహించలేనంత న్యూడిటీ, సెక్స్ ఉంటాయి. ఆ సినిమా అసలు అడల్ట్ మూవీ అనే హెలెన్ కు తెలియదట! విడుదల తరువాత అసలు విషయం అర్థమైందని అంటారు! జాన్ హ్యామ్మ్ : అమెరికన్ టెలివిజన్ హిస్టరీలో ఈయన నటించిన ‘మ్యాడ్ మెన్’ సూపర్ […]
‘నో టైం టూ డై’… బాండ్ మూవీస్ చరిత్రలో 25వ చిత్రం! అంతే కాదు, ప్రస్తుత బాండ్ డేనియల్ క్రెయిగ్ కి చివరి సినిమా కూడా! ఇక మీదట జేమ్స్ బాండ్ గా తాను ఉండనని ఆయన ఇప్పటికే చెప్పేశాడు. అయితే, అనేక వాయిదాల తరువాత కరోనా మహమ్మారి నేపథ్యంలో ‘నో టైం టూ డై’ సెప్టెంబర్ 30న బ్రిటన్ లో, అక్టోబర్ 8న అమెరికాలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా లెటెస్ట్ బాండ్ మూవీపై అనేక […]