‘డేటింగ్, ఎఫైర్, రిలేషన్ షిప్, లవ్’… ఇలా పేర్లు ఎన్ని పెట్టుకున్నా… అన్నిటికి మూలం ‘ఆకర్షణ’! అది ఉన్నంత కాలం వేడివేడి ఫాస్ట్ ఫుడ్ లాగా ఘుమఘుమలాడుతుంది వ్యవహారం! కానీ, ఒక్కసారి బ్రేకప్ అయితే ఒకప్పటి వంటకం పాచి పోయి కంపుకొట్టే అవకాశాలే ఎక్కువ! అందుకే, విడిపోయాక కూడా ‘గుడ్ ఫ్రెండ్స్’లాగా ఉండే ఎక్స్ లవ్వర్స్ చాలా చాలా తక్కువ! బాలీవుడ్ లో ఎఫైర్లు ఎంత కామనో, బ్రేకప్ లు కూడా అంతే సాధారణం. అయితే, ఒకసారి […]
‘మున్నాభాయ్’ ఆఫ్ ముంబై… సంజయ్ దత్ కు కార్లంటే ఎంతో మురిపెం. అందుకే, ఎన్ని కాస్ట్ లీ కార్లున్నా మరో కొత్తది తెచ్చిది గ్యారేజ్ లో పెట్టుకుంటాడు. అలా పోగైన వాటిల్లో అత్యంత ఫేమస్ ‘ఫెరారీ 599 జీటీబీ’. ఇప్పుడు ఈ లిమిటెడ్ వర్షన్ ఆటోమొబైల్ ఇండియాలో అందుబాటులో లేదు. చాలా కొద్ది మంది ఇండియన్స్ మాత్రమే ‘ఫెరారీ 599 జీటీబీ’ ప్రౌడ్ ఓనర్స్! వారిలో సంజు బాబా కూడా ఒకరు! ‘ఖల్ నాయక్’ వద్ద ఉన్న […]
మాజీమంత్రి ఈటల రాజేందర్ మరోసారి అధికార పార్టీ టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హుజురాబాద్ ఉపప్రచారంలో భాగంగా నెరెళ్ళ ఊరిలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నెరెళ్ళ ధర్మం తప్పదన్నారు. ఎవరి ప్రచారం వారిని చేసుకోనివ్వండి. బీజేపీ పార్టీ జెండాలు పీకెయ్యడంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మేము తలుచుకుంటే వేరే ఉంటాడని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లు ఎటు పోయినారు..? కేసీఆర్ దళితుల మీద ప్రేమ ఒక మోసం.. దళిత సీఎం […]
కేరళ ప్రభుత్వం బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపునిచ్చింది. అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై అందరు యుద్ధం చేస్తున్న వేళ పూర్తి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని, […]
బాలీవుడ్ సౌత్ సినిమాల్ని రీమేక్ చేయటం పరిపాటే. కానీ, సౌత్ డైరెక్టర్స్ ని కూడా ఈ మధ్య ముంబై ఆహ్వానిస్తున్నారు బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్. పోయిన సంవత్సరం కోలీవుడ్ నుంచీ లారెన్స్ వెళ్లి ‘లక్ష్మీ’ సినిమా అక్షయ్ కుమార్ తో పూర్తి చేసి వచ్చాడు. నెక్ట్స్ మరో కోలీవుడ్ దర్శక ద్వయం గాయత్రి, పుష్కర్ తమ ‘విక్రమ్ వేద’ సినిమా హృతిక్, సైఫ్ తో హిందీలో రీమేక్ చేయబోతున్నారు.కొత్తగా బాలీవుడ్ వెళ్లి సత్తా చాటుతోన్న డైరెక్టర్స్ లిస్టులో […]
ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ స్వరపరచగా సింగర్ అనన్య బిర్లా పాడిన ‘హిందుస్తానీ వే’ గీతం భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల కోసం టోక్యో వెళ్ళిన క్రీడాకారుల పెదాలపై విశేషంగా నానుతోంది. అంతేకాదు… ఇండియన్ స్పోర్ట్స్ పర్శనాలిటీస్ పై చిత్రీకరించిన ఈ గీతానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చిత్రం ఏమంటే… దేశభక్తిని, క్రీడాస్ఫూర్తిని మిళితం చేస్తూ సాగే ఈ పాటకు మించిన స్పందన నాలుగు రోజుల క్రితం విడుదలైన రెహ్మాన్ మరో సాంగ్ […]
‘మజిలి’ , ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి చిత్రాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుని ‘కలర్‌ఫోటో’లో హీరోగా నటించాడు కమెడియన్ సుహాస్. తాజాగా సుహాస్ హీరోగా మెహెర్ తేజ్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమా తెరకెక్కబోతోంది. దీన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి […]
ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అశ్లీల చిత్రాల కేసులో ముంబై పోలీసులు నిన్న (సోమవారం) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కుంద్రాతో పాటు ఇప్పటి వరకు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా రాజ్ కుంద్రా అరెస్ట్ వార్త ఒక్కసారిగా బాలీవుడ్ లో సంచలనమైంది. పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ విషయమై విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీలక సూత్రధారి అని, ఈ […]
పెట్రోలు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని సామాన్యులు వాపోతున్నారు. నిజానికి లీటర్ పెట్రోల్ ధర పైసలు, రూపాయల్లో పెరుగుతోంది. కానీ మన టాలీవుడ్ అందాల భామలు కొందరు తమ పారితోషికాన్ని సినిమా సినిమాకూ లక్షల్లో పెంచేస్తున్నారు. తొలి చిత్రం ‘ఉప్పెన’కు ఎంత ఇస్తే అంతే తీసుకున్న కృతీశెట్టి…. ఆ సినిమా సూపర్ హిట్ కావడం, అందులో తన నటనకు మంచి మార్కులు పడటంతో తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేసింది. అయితే ఆమె తొలి చిత్రం విడుదల […]
హీరో శర్వానంద్, డైరెక్టర్ కిశోర్ తిరుమల ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. తొలిసారి శర్వానంద్ సరసన నాయికగా నటిస్తోంది రశ్మికా మందణ్ణ. అంతేకాదు… కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఆమె నటించడం కూడా ఇదే మొదటిసారి. మంగళవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. పలు తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న రశ్మిక… మొదటిరోజు శర్వానంద్ తో కలిసి షూటింగ్ లో పాల్గొనడం విశేషం. అలానే శర్వానంద్ […]