హ్యాకింగ్‌కు గురైన నటి ఖుష్బూ ఖాతా
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ట్విటర్ ఖాతా మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఇదే విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లోనూ ఇలానే జరగగా, అభిమానుల సాయం కోరింది. అయితే ప్రస్తుత హ్యాకింగ్ ఈ విషయంలో ట్విటర్ యాజమాన్యం వైపు నుంచి ఎలాంటి సహాయం లేదని తెలిపింది. అసలేం జరుగుతుందో తెలియడం లేదు. చూస్తుంటే నా ఖాతాని సస్పెండ్ చేసినట్లు ట్విటర్ పేర్కొంది. ఈ సమస్యను ఎవరైనా పరిష్కరిస్తే.. వారికి ముందుగా ధన్యవాదాలు అని పోస్టు చేశారు. ట్విటర్లోని కవర్ ఇమేజ్‌తో పాటు ఖుష్బూ సుందర్‌గా ఉన్న ఆమె ఖాతా పేరును కాస్త ‘బ్రియాన్’గా హ్యాకర్లు మార్చేశారన్నారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లు, పోస్టులను డిలీట్ చేశారన్నారు.
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?