చెన్నై నగరంలోని ఓ ఫామ్ హౌస్‌లో మందు పార్టీలో అశ్లీల నృత్యాలు చేసిన ఓ టీవీ నటి సహా 15 మంది యువతీయువకులను పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి దూరంగా ఉన్న కానత్తూరు ఫామ్ హౌస్‌లలో మందు పార్టీలు, బుల్లితెర నటీనటుల అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్టు పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో నృత్యకార్యక్రమాల్లో పాల్గొన్న యువతీయువకులు ఫామ్‌హౌస్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి టీవీ నటి సహా 15 మంది యువతీయువకులను […]
టిటిడి పాలకమండలి నియామకం ఎందుకు ఆలస్యమైంది? దాని వెనుక ఏదైనా కారణం ఉందా? చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరిగినా, ఎందుకు బ్రేక్ పడింది. కార్పొరేషన్ ల ప్రకటన రోజే…. టిటిడి అంశం కూడా తేలిపోతుందని భావించినా, అంచనాలు ఎందుకు తప్పాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం ఇవాళో రేపో అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతూ ఉంటే… ప్రభుత్వం మాత్రం పాలకమండలి నియామక ప్రకటన నిదానంగానే చేసే అవకాశం […]
యాక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు… బుల్లితెర స్టార్ యాంకర్ కూడా మంచు లక్ష్మీ! ఇవాళ గుర్తింపు తెచ్చుకున్న చాలామంది యాంకర్స్ కంటే ముందే టీవీలో సూపర్ షోస్ చేసి, గొప్ప వ్యాఖ్యాతగా మంచు లక్ష్మీ పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఛాన్స్ ఇవ్వాలే కానీ తన సత్తా చాటుతూనే ఉన్నారామె. వివిధ ఛానెల్స్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయడంతో పాటు వాటి ద్వారా ఎంతో మందికి సాయం చేసిన గొప్ప మనసు మంచు లక్ష్మీ సొంతం. తాజాగా ఆహా […]
కోలీవుడ్ లో దర్శకుడిగానే కాక హీరోగా కూడా సత్తా చాటుతోన్న సుందరాంగుడు.. సుందర్ సి. ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. డైరెక్టర్ గా 30 చిత్రాలు పూర్తి చేసినప్పటికీ హీరోగా ఆచితూచి సినిమాలు సైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం సుందర్ ‘అరన్మణై 3’ సీక్వెల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే, డైరెక్టర్ గానే ఈసారి హీరోగా కూడా కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు టాలెంటెడ్ స్టార్… సుందర్ హీరోగా 2006లో విడుదలైంది […]
ఇప్పుడు ఏ సినిమా రంగంలో చూసినా సీక్వెల్స్ జోరు నడుస్తోంది. ఒక్క సినిమా హిట్టైతే చాలు దానికి సీక్వెల్స్ అంటూ వీలైనన్ని మూవీస్ ని వండి వడ్డించేస్తున్నారు. తమిళంలోనూ సేమ్ ట్రెండ్ సాగుతోంది…థ్రిల్లర్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే డిఫరెంట్ డైరెక్టర్ మిస్కిన్. ఆయన గత చిత్రం ఉదయనిధి స్టాలిన్ నటించిన ‘సైకో’. నిత్యా మీనన్, అదితి రావ్ హైదరీ హీరోయిన్స్ గా కనిపించారు. అయితే, ‘సైకో’ మూవీకి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. అందుకే, […]
‘సాగరకన్య’గా తెలుగు వారికి పరిచయమున్న శిల్పా శెట్టి అనూహ్యంగా ఇబ్బందుల్లో పడింది. ఆమె భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా ఆయన మీద నమోదైన కేసు అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రదర్శనకి సంబంధించింది కావటంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే, ఈ వివాదంలో కంప్లైంట్ ఫిబ్రవరీలోనే నమోదైంది. కానీ, అరెస్ట్ మాత్రం జూలై 19 రాత్రి వేళ జరిగింది. భర్త అరెస్టుతో శిల్పా శెట్టి ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి దాపురించింది. ఆమె ఇప్పుడు బయటకు […]
వలసపాలన అవశేషమైన 124(ఎ) సెక్షన్ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనవార్తగా ప్రచారమవుతున్నది. గాంధీ తిలక్ వంటి జాతీయ నాయకులను శిక్షించేందుకు బ్రిటిష్ వారు తెచ్చిన ఈ సెక్షన్లు 75ఏళ్ల స్వాతంత్రం తర్వాతా దేనికని సిజె రమణ మాజీ మేజర్ జనరల్ వోంబట్కరే దాని రద్దుకోసం దాఖలు చేసిన కేసు సందర్భంగా ప్రశ్నించారు. 1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్‌పత్రికా చట్టం 1917లో రౌలట్ చట్టం,1928 ప్రజాభద్రతా చట్టం […]
నిన్న మొన్నటిదాకా అంటీ ముట్టనట్టున్నాడు. ఇప్పుడు జస్ట్.. చిన్న పిలుపురాగానే అటెండెన్స్ వేయించుకున్నాడట. ఓ దశలో కండువా మార్చేస్తారనే టాక్ కూడా నడిచింది. అంతలోనే ఊహించనంత మార్పు.. దీంతో ఆ మాజీ మంత్రిపై నియోజకవర్గంలో రకరకాల ఊహాగాహానాలు చక్కర్లు కొడుతున్నాయట. రాజకీయాలు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటాడో.. ఊహించలేని పరిస్థితి. కొందరిపై ఏళ్ల తరబడి ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, పార్టీ మారరు. వేరే జెండా ఎత్తరు. ఉన్న పార్టీలోనే ఎత్తు […]
హుజురాబాద్ ఉపఎన్నికకు ఇంకా సమయం వున్నా ప్రచారంలో జోరు చూపిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర పేరుతో నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమములో ఈటలకు చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గంలోని వీణవంక మండలం ఎలబాక గ్రామంలో ప్రజలు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల పంపిన గోడగడియారాలను గ్రామస్తులు పగలకొట్టారు. ఈటల తమ గ్రామములో ఏమాత్రం అభివృద్ధి చేయలేదని కేసీఆర్ కే తమ ఓటు వేస్తామంటూ […]