బాలీవుడ్ 40 ప్లస్ బ్యూటీస్ లో అందరికంటే టాప్ లో ఉంటుంది హాటీ మలైకా అరోరా! ఆమెని చూసి టీనేజ్ గాళ్స్ కూడా కుళ్లుకుంటారు. ఇక తనకి సల్మాన్ తమ్ముడు అర్భాజ్ కారణంగా ఓ టీనేజ్ కొడుకు కూడా ఉన్నడనేది అందరికీ తెలిసిందే! మరోవైపు, ఇంకా అఫీషియల్ గా ఒప్పుకోకపోయినప్పటికీ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో ప్రస్తుతం సీనియర్ బ్యూటీ పీకల్లోతు ప్రేమలో ఉంది. మరి ఈ అర్భాజ్ ఖాన్ ఎక్స్ వైఫ్ అండ్ అర్జున్ […]
సౌత్ ఇండియాలోని ప్రతిష్ఠాత్మక బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ సజ్జాతో ‘ఇష్క్` చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్‌లైన్. ఈ మలయాళ రీమేక్ లో ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించింది. యస్.యస్. రాజు దర్శకత్వం వహించారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా […]
రౌడీ బాయ్ గా యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. సోషల్ మీడియా లో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 1 కోటీ 25 లక్షల మంది ఫాలోవర్స్ ను కలిగి సౌత్ ఇండియాలోనే నంబర్ 1 హీరోగా రికార్డు సృష్టించిన విజయ్ ఇప్పుడు ఫేస్ బుక్ లో కూడా కోటి మంది ఫాలోవర్స్ […]
ప్రస్తుతం అంతర్జాతీయంగా మ్యూజిక్ లవ్వర్స్ ని, డ్యాన్స్ లవ్వర్స్ ని ఏక కాలంలో అలరిస్తోన్న బ్రాండ్ నేమ్… బీటీఎస్! సౌత్ కొరియన్ పాప్ మ్యూజికల్ బ్యాండ్ కి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ‘బట్టర్’ సాంగ్ తో బీటీఎస్ బాయ్స్ మరోసారి దుమ్మురేపారు. బిల్ బోర్డ్ బద్ధలు కొట్టి సత్తా చాటారు. ఇక ఇప్పుడు ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ అంటూ మరో కొత్త సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అంతే […]
టాలీవుడ్ నటుడు సత్యదేవ్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. హీరోగానూ, ప్రత్యేక పాత్రల్లోనూ చేస్తూ తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సత్యదేవ్.. ప్రస్తుతం తెలుగులో ‘తిమ్మరుసు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ సేతు’లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ప్రొడక్షన్స్ కలిసి […]
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా సోమవారం ‘జ’ మూవీ ట్రైలర్‌ను హీరో సుధీర్‌బాబు విడుదలచేసి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచింది. ఈ సందర్భంగా […]
పోర్న్ వీడియోస్ కేసులో సోమవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఈ రోజు కోర్టులో హాజరు పరిచారు. జూలై 23 వరకూ పోలీస్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు రాజ్ కుంద్రాను బైకుల్లా జైలుకు మధ్యాహ్నం తరలించారు. ఈ మూడు రోజులు అక్కడే రాజ్ కుంద్రాను పోలీసులు విచారిస్తారు. 2021 ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై ఆయన వ్యాపార భాగస్వాములు పోలీసు కేసు పెట్టారు. పోర్న్ వీడియోలను […]
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పనిచేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం ‘క్షీరసాగర మథనం’. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ […]
‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ వంటి వినోద ప్రధాన చిత్రాల్లో హీరోగా నటించి, ప్రేక్షకులను మెప్పించిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు దీనిని నిర్మించారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ, ”ఈ చిత్ర కథ కి సంపూర్ణేష్ బాబు స్టైల్ ని యాడ్ చేసి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా తీర్చిదిద్దాం. దర్శకుడు నాగేశ్వరావు తనకున్న అనుభవాన్ని తెరపైకి తీసుకువచ్చారు. సంపూ సరసన […]