Rakesh Reddy
Author- NTV Telugu-
Employees Shock To Twitter : ట్విటర్‌కు షాక్.. ఒకే సారి 1200మంది ఉద్యోగుల రాజీనామా
Employees Shock To Twitter : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. -
CM Morning Walk: సీఎం సింప్లిసిటీ.. నెటిజన్స్ ఫిదా
CM Morning Walk: ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినా మనలో ఒకడిగా సింపుల్‌గా ఉండడమే ఆయన నైజం. ఎక్కడికి వెళ్లినా తనదైన శైలిలో సాధారణ తెల్లని దుస్తులతో వెళ్తుంటారు. -
Mahesh Babu: బెజవాడలో మహేశ్ బాబు.. తండ్రి అస్థికలను కృష్ణలో కలిపేందుకు..
Mahesh Babu: సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అస్థికలను కుమారుడు మహేష్ బాబు బెజవాడలోని కృష్ణా నదిలో నిమజ్జనం చేయనున్నారు. -
Arvind Kejriwal : గుజరాత్ రోడ్ షోలో కేజ్రీవాల్‌కు చేదు అనుభవం
Arvind Kejriwal : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. -
Annatto Seeds : ఈ గింజలు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ
Annatto Seeds : మీకు ఎల్లప్పుడు నిత్య యవ్వనంతో నిఘనిఘలాడాలని అనుకుంటున్నారా.. ఎలాంటి చర్మ, కంటి సమస్యలు దరి చేరవద్దని కోరుకుంటున్నారా అయితే వెంటనే ఈ గింజలు తినేయండి. -
Somu Veerraju : ‘అందరివాడు’కు అరుదైన గౌరవం.. మెగాస్టార్ పై ప్రశంసల వర్షం
Somu Veerraju : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డు తనను వరించింది. -
Karthika Masam : చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట
Karthika Masam : చివరి కార్తీక సోమవారం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. -
Convicts Escape : అచ్చం సినిమాల్లో లాగే పక్కా ప్లాన్ వేశారు.. ఎస్కేప్ అయ్యారు
Convicts Escape : ఉరిశిక్ష పడిన ఇద్దరు కరడుకట్టిన ఉగ్రవాదులు కోర్టు ప్రాంగణంలోనే సినీ ఫక్కీలో తప్పించుకోవడం స్థానికంగా కలకలం సృష్టించింది. వారిని ఛేజ్ చేయడానికి అధికారుల పెద్ద టీం ఇప్పుడు బయలుదేరింది. -
BigBoss Neha Chowdary: పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ బ్యూటీ… పెళ్లి కొడుకు ఎవరంటే
BigBoss Neha Chowdary: బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన జిమ్నాస్టిస్ట్ కమ్ యాంకర్ నేహా చౌదరి పెళ్లి చేసుకోబోతుంది. నేహా చౌదరి సినీ, క్రీడా రంగంలో తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. -
Bihar Road Accident: బీహార్ లో ఘోరం.. భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు..12మంది మృతి
Bihar Road Accident: బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రహదారి పక్కన పూజలు చేస్తున్న భక్తులపైకి ట్రక్కు అదుపుతప్పి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులతో సహా 12మంది మృతిచెందారు.
తాజావార్తలు
-
AP Cabinet Meeting Today: రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
-
December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
-
AP Rain Alert: నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
-
Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?