Rakesh Reddy
Author- NTV Telugu-
Shocking : మహారాష్ట్రలో దారుణం.. నదిలో గుట్టలుగా చిన్నారుల శవాలు
Shocking : మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. ముక్కు పచ్చలారని చిన్నారులు నదిలో శవాలై కనిపించారు. మహారాష్ట్రలోని వాన్ నదిలో భారీగా శిశువుల మృతదేహాలు కనిపించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. -
Shivani Rajashekar: ఆ విషయంతో పోలిస్తే నాది చిన్నదే అంటున్న శివాని రాజశేఖర్
Shivani Rajashekar: యాంగ్రి యంగ్ మాన్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్ అద్భుతం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. -
Shriya Saran responds trolls : ముద్దు సీన్ పై ట్రోలర్లకు బదులిచ్చిన శ్రియా శరణ్
Shriya Saran responds trolls : ఇటీవల ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. -
Hit-2 Trailer : అడవి శేషుకు మరో ‘హిట్’ గ్యారెంటీ.. అదిరిపోయిన టీజర్
Hit-2 Trailer : విశ్వక్ సేన్ హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిత్రం ‘హిట్’. -
Largest Screen of the Country: హైదరాబాద్ సినీ ప్రియులకు గ్రేట్ న్యూస్.. దేశంలో అతిపెద్ద స్క్రీన్
Largest Screen of the Country: సినిమా అభిమానుల టేస్ట్ కాలానుగుణంగా మారుతోనే ఉంది. రోజు రోజుకు థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గుతోంది. ఇందుకు ఓటీటీల రాక ఒక కారణమైతే థియేటర్లలో టికెట్ రేట్ల పెంపు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అంతంత ఖర్చు పెట్టి డొక్కు స్క్రీన్లపై సినిమాలు చూడడం ఎందుకు కొన్ని రోజులైతే ఓటీటీల్లోకి వస్తుందన్న మైండ్ సెట్ కు వచ్చారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే భారీగా మెట్రో నగరాల్లోని సింగిల్ స్క్రీన్ […] -
Moinabad Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు.. మరో ఇద్దరికి సిట్ నోటీసులు
Moinabad Farm House Case : మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మరోఇద్దరికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసింది. -
2Job Notifications Cancelled: రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు రద్దు.. ఆందోళనలో నిరుద్యోగులు
2Job Notifications Cancelled: ప్రభుత్వ ఉద్యోగం ఎంతో మంది నిరుద్యోగుల కల. ఎలాగైనా సర్కారు కొలువు సాధించి జీవితంలో స్థిరపడాలని రాత్రనక, పగలక కష్టపడి చదువుతుంటారు. -
Jr.NTR Licious Ad: టెంపర్ క్లైమాక్స్ లెవల్లో ఎన్టీఆర్ లేటెస్ట్ యాడ్
Jr.NTR Licious Add: వరుస విజయాలతో దూసుకుపోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. -
Assam and Meghalaya Border Firing : మరోసారి బోర్డర్లో కాల్పులు.. ఆరుగురు మృతి
Assam and Meghalaya Border Firing : అసోం-మేఘాలయ రాష్ట్రాల మధ్య మళ్లీ హింస చెలరేగింది. అసోంలోని వెస్ట్ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోర్డర్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఫారెస్ట్ గార్డుతో సహా ఆరుగురు మృతిచెందారు. -
China Fire Accident: చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది సజీవ దహనం
China Fire Accident: సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 38 మంది కార్మికులు చనిపోయారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!