CM Morning Walk: సీఎం సింప్లిసిటీ.. నెటిజన్స్ ఫిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Morning Walk: ఆయనో రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అయినా మనలో ఒకడిగా సింపుల్‌గా ఉండడమే ఆయన నైజం. ఎక్కడికి వెళ్లినా తనదైన శైలిలో సాధారణ తెల్లని దుస్తులతో వెళ్తుంటారు. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. పెద్దగా సెక్యురిటీ ఉండదు. ఎక్కడికి వెళ్లినా అందరినీ చిరునవ్వుతో పలుకరిస్తూ సామన్యుల్లో ఒకరిగా మెలిగిపోతుంటారు. అందుకే ఆయనకు ప్రజలు జేజేలు పలుకుతారు.
Read Also: Mahesh Babu: బెజవాడలో మహేశ్ బాబు.. తండ్రి అస్థికలను కృష్ణలో కలిపేందుకు..
Also Read
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
ప్రజా సంక్షేమమే తన ఎజెండాగా పాలనలో దూసుకుపోతున్న ఆ నేత ఎవరో గుర్తు పట్టారా.. ఆయనేనండి తమిళనాడు సీఎం స్టాలిన్. ఊటీలో సీఎం స్టాలిన్ ఒంటరిగా వాకింగ్ చేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వెంట భద్రతా సిబ్బంది లేకుండా పచ్చటి చెట్ల మధ్య సరదాగా మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించారు. అంతే కాకుండా ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నటించిన సినిమా పై ఆరా తీశారు. అనంతరం చైన్నైలోని గోపాలపురంలో 53 వికలాంగ జంటల వివాహం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సతీసమేతంగా పెళ్లికి హజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఓ ప్రైవేటు ట్రస్ట్ గత 11 సంవత్సరాలుగా ఉచిత వివాహాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా 53 మంది వికలాంగ జంటలకు సామూహిక వివాహం చేయించారు.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?