Annatto Seeds : ఈ గింజలు తింటే యవ్వనం ఉరకలేయడం గ్యారంటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annatto Seeds : మీకు ఎల్లప్పుడు నిత్య యవ్వనంతో నిఘనిఘలాడాలని అనుకుంటున్నారా.. ఎలాంటి చర్మ, కంటి సమస్యలు దరి చేరవద్దని కోరుకుంటున్నారా అయితే వెంటనే ఈ గింజలు తినేయండి. వృద్ధాప్యం మీ దరిదాపుల్లోకి రాదు. అవునండి ఇది నిజం.. ఇవి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ గింజలను ఎక్కువగా ఆహారానికి రావటానికి ఉపయోగిస్తారు. అలాగే రుచి, వాసనకు కూడా ఉపయోగిస్తారు. వాటినే అన్నాట్టో సీడ్స్ గా పిలుస్తారు. ఈ గింజల్లో అమైనో ఆమ్లాలు, కాల్షియం, ఇనుము, భాస్వరం, విటమిన్లు బీ2 , బీ3 ఉన్నాయి. వాటిలో బీటా-కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కణాలు, డీఎన్ఏకు ఫ్రీ-రాడికల్ కారణంగా కలిగే నష్టాన్ని నిరోధిస్తాయి.
Also Read
- School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
వీటిలో ఫైటోకెమికల్స్ సైనిడిన్, ఎలాజిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, సపోనిన్లు , టానిన్లు ఉంటాయి. ఇవి మానవులలో వ్యాధిని నివారించడానికి సహాయపడతాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను తగ్గిస్తుంది. పొడి చర్మం, ముడతలను తగ్గించటమే కాకుండా వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. అందువల్ల వీటిని చాలా కాస్మోటిక్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు.

అన్నాట్టో గింజలలో కెరోటినాయిడ్స్ ఉండడం వల్ల కంటిశుక్లం పెరగకుండా చేస్తుంది. ఈ గింజల పొడిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను వేగవంతం చేసి మలబద్దకం, గ్యాస్ సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అంతేకాక కొలెస్ట్రాల్‌ను తగ్గించి మధుమేహాన్ని అదుపుచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ గాయాలను నయం చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ గింజల పొడిని సలాడ్స్ మీద జల్లుకోవచ్చు…లేదంటే మొలకల మీద జల్లుకోవచ్చు. లేదంటే కూరల్లో కూడా కలుపుకోవచ్చు.
- Tags
- Annatto Seeds
- benefits
- Eye
- Health
- kidney
తాజావార్తలు
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్‌పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
