Rakesh Reddy
Author- NTV Telugu-
Prabhas: ఊహించని రేంజ్లో సలార్.. హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్స్
Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సలార్ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కేజీయఫ్ 1, 2 అఖండ విజయాల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. -
Rajamouli-Mahesh Movie Update: మహేష్‌తో తీసే సినిమా స్టోరీ లైన్ ఇదేనన్న రాజమౌళి
Rajamouli, Mahesh Movie Update: ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. -
Jabardasth New Anchor : జబర్దస్త్ కొత్త యాంకర్ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
Jabardasth New Anchor : యాంకర్ రష్మీ స్థానంలో కొత్త అమ్మాయి సౌమ్యరావు జబర్ధస్త్ షోకు హోస్ట్ గా వచ్చారు. తనదైన శైలిలో రెండు వారాల పాటు షోను రన్ చేశారు. -
Nagashaurya Marriage: తాళికట్టిన నాగశౌర్య.. ఫోటోలు వైరల్
Nagashaurya Marriage: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పారు. -
Cow in Hospital ICU: ఐసీయూలో చేరిన ఆవు.. ఆస్పత్రి డాక్టర్లు ఏం చేశారంటే
Cow in Hospital ICU: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ స్థితికి ప్రభుత్వ ఆస్పత్రులు చేరుకున్నాయి. అక్కడ డాక్టర్లు సమయానికి రారు, సిబ్బంది అందుబాటులో ఉండరు, వైద్య సేవల గురించి, వసతుల గురించి ఎవరిని అడిగినా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Disha Patani New Boyriend: ‘టైగర్’ కుళ్లుకునేలా సెల్ఫీలు.. రెచ్చిపోయిన బాలీవుడ్ భామ
Disha Patani New Boyriend: బాలీవుడ్ జంట టైగర్ ష్రాఫ్-దిశా పటానీ విడిపోయారని వార్తలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఇంతలోనే కొత్త ప్రియుడితో క్లోజుడ్ సెల్ఫీలు దిగి సోషల్ మీడియాల్లో దిశా పటానీ షేర్ చేసింది. -
Shocking: పిల్లలను కని అమ్మడమే వారి పని.. ఇప్పటికి ఎంతమందో తెలుసా..
Shocking: మహారాష్ట్రలోని నాగపూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. 51నెలల్లో ఐదుగురికి జన్మనిచ్చిన దంపతులు.. కన్న శిశువులనే అమ్మారు. -
Allu Arjun: బాలీవుడ్ మూవీకి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్.. పుష్క2 కంటే ముందే రిలీజ్
Allu Arjun: పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్, రేంజ్ భారీగా పెరిగింది. ఈ సినిమాతో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఉత్తరాదిన ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. -
Viral Video : టైపింగ్ లో అధికారి పొరపాటు.. కుక్కలా అరుస్తూ బాధితుడి నిరసన
Viral Video : కొన్ని సార్లు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తుంది. అధికారుల విషయంలో చిన్న పొరపాటే అయినా అది సామాన్యులకు పెద్ద సమస్యలను తెచ్చి పెడుతుంది. -
Kantara 2 Update: కాంతార 2 అప్పుడే వచ్చేది.. అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
Kantara 2 Update: సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి సంచలనంగా మారిన చిత్రం కాంతార. విడుదలైన అన్ని భాషల్లోనూ కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతుంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!