Rakesh Reddy
Author- NTV Telugu-
Hyderabad Traffic: హైదరాబాద్ జనాలకు హై అలర్ట్.. మూడు నెలల పాటు ట్రాఫిక్ మళ్లింపు
Hyderabad Traffic: హైదరాబాద్ నగరంలోని బేగంపేట పరిధిలో రసూల్‌పురా- రాంగోపాల్‌పేట మధ్య నాలా పునరుద్ధరణ పనుల నేపథ్యంలో నేటి నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. -
Bihar IT Raids: రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ దాడులు.. రూ.100కోట్లు స్వాధీనం
Bihar IT Raids: బీహార్‌కు చెందిన కొన్ని వ్యాపార సమూహాలపై ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్, వజ్రాభరణాల వ్యాపారం చేస్తున్న సంస్థల్లో జరిపిన సోదాల్లో రూ. 100 కోట్లకు పైగా లెక్కలో లేని ఆదాయాన్ని గుర్తించింనట్లు CBDT తెలిపింది. -
Yuvaraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు గోవా సర్కార్ నోటీసులు
Yuvaraj Singh: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ప్రభుత్వ అనుమతులు లేకుండా గోవాలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆన్లైన్లో ప్రకటన ఇవ్వడంతో గోవా అధికారులు అతనికి నోటీసులు అందజేశారు. -
Kantara Movie: కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ చేసిన కాంతార
Kantara Movie: చిన్న చిత్రంగా వచ్చి నిర్మాతల పాలిట వరంలా మారిన కాంతార బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోనే ఉంది. హడావుడి లేకుండా విడుదలైన సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టుతోంది. -
Hansika Motwani : పెళ్లి కూతురిలా ముస్తాబైన దేశముదురు భామ.. ఎంత అందంగా ఉందో..
Hansika Motwani : దేశముదురుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ రస్నా బ్యూటీ హాన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. -
Sharukh Khan : వజ్రాలతో ఇంటిముందు నేమ్ ప్లేట్ పెట్టించిన షారుఖ్.. ఖర్చు తెలిస్తే షాకే
Sharukh Khan : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఏం చేసినా ఇట్టే వైరల్ అవుతుంటుంది. ఎందుకంటే బాలీవుడ్ లో ఆయన ఫాలోయింగ్ అలాంటిది మరి. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఓ పనికి జనాలందరూ షాకవుతున్నారు. -
Twitter Shock to Films: సినీ ఇండస్ట్రీని భయపెడుతున్న ట్విట్టర్
Twitter Shock to Films: సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో.. నష్టం కూడా అంతే ఉంది. ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ లలో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత క్రేజ్ గా ఫీలవుతుంటారు వాటి వినియోగదారులు. -
Meghana Lokesh : నాకెవ్వరూ లేరు.. చచ్చిపోతానంటున్న ప్రముఖ హీరోయిన్
Meghana Lokesh : బుల్లితెర ప్రేక్షకులకు మేఘనా లోకేష్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం పలు తెలుగు సీరియల్స్ లో నటిస్తున్నారు. -
Viral News: సీసాలో బయట పడ్డ 135ఏళ్ల నాటి లేఖ .. అందులో ఉన్నది చదవగానే..
Viral News: స్కాట్లాండ్లోని ఓ ఇంట్లో మరమ్మతుల కోసం తవ్వకాలు జరుపుతుండగా 140ఏళ్ల కిందటి లేఖ బయటపడింది. మందు బాటిల్లో భద్రపరిచిన ఈ లేఖ విక్టోరియన్ కాలం నాటిదని పలువురు భావిస్తున్నారు. -
Donald Trump : ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’.. ట్విటర్ పై ట్రంప్ అసహనం
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Trump: రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
India’s Playing XI: కివీస్‌తో తొలి పోరు.. టీమిండియా తుది జట్టులో వైభవ్‌కు ఛాన్స్..?
-
Macron vs Trump: ‘అవి తెలివి తక్కువ వ్యాఖ్యలు’.. ఫ్రాన్స్ అల్లర్లపై ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన మాక్రాన్
-
AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్.. SEC కీలక ఉత్తర్వులు..
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!