Somu Veerraju : ‘అందరివాడు’కు అరుదైన గౌరవం.. మెగాస్టార్ పై ప్రశంసల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022 అవార్డు తనను వరించింది. గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలన చిత్రోత్సవం నవంబర్ 20న ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వం చిరంజీవికి ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. 40సంవత్సరాల సినీ ప్రస్థానంలో చిరంజీవి 150కి పైగా సినిమాల్లో నటించారు. తనకు ఈ అవార్డును ప్రకటించడంపై చిరంజీవి స్పందించారు. ఆయనకు అవార్డు లభించడంపై ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. అందరివాడుకి దక్కిన అరుదైన గౌరవమంటూ బీజేపీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
"అందరివాడు" కి దక్కిన అరుదైన గౌరవం మరెందరికో కష్టించి పనిచేయాలనే స్ఫూర్తిని , కోట్ల మంది శ్రేయోభిలాషులు , అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. నిగర్వి , నిష్కళంక హృదయం గల మహోన్నత వ్యక్తిత్వం "ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ – 2022. @KChiruTweets గారికి నా అభినందనలు. (1/2) pic.twitter.com/AGqxR1vsXq
Also Read
- Russian Ruble: డాలర్‌కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
- Modi-Meloni Selfie Goes Viral: వైరల్‌గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) November 20, 2022
ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సాయిధరమ్ తేజ్, నిర్మాత అభిషేక్ అగర్వాల్, బండ్ల గణేష్, రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ ద్వారా చిరంజీవికి అభినందనలు తెలిపారు.
Congratulations to Sri Chiranjeevi garu on being conferred ‘INDIAN FILM PERSONALITY OF THE YEAR 2022’ award at the @IFFIGoa.
An actor par excellence with more than 150 films to his credit, he has enthralled film enthusiasts with his brilliant performances.@KChiruTweets pic.twitter.com/PPpBDarpBS
— G Kishan Reddy (@kishanreddybjp) November 20, 2022
Another golden feather in the MEGA crown.
You're a true epitome of endless achievements and inspiration.Congratulations PedhaMama @KChiruTweets on being honoured with "Indian Film Personality of the Year"#IFFI53 pic.twitter.com/GfvFZJTFyN
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 20, 2022
ధర్మం తెలిసిన ధర్మాత్ముడు న్యాయం, తెలిసిన న్యాయకోవిదుడు, మంచితనానికి మారుపేరు , మానవత్వం ఇంటిపేరు , అందరికీ నేనున్నా అనే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు &అభినందనలు.🙏 @KChiruTweets pic.twitter.com/QrFOrv9Smk
— BANDLA GANESH. (@ganeshbandla) November 20, 2022
తాజావార్తలు
-
Riyan Parag: మేము కూడా మనుషులమే, తప్పులు జరుగుతాయి.. ఇక్కడ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవడూ లేడు!
-
TeluguOne Ravi Shankar: పంచభూతాల సాక్షిగా డైరెక్టర్‌గా మారిన తెలుగు వన్ రవిశంకర్!
-
Russian Ruble: డాలర్‌కు బిగ్ షాక్.. ప్రపంచంలోనే బెస్ట్ కరెన్సీగా రూబుల్.. వరుసగా రెండో ఏడాది రికార్డ్..
-
Dragon Glimpse Review: ప్రశాంత్ నీల్ ఊరమాస్ ఎలివేషన్స్ ఓకే.. కానీ ఎన్టీఆర్ లుక్కే అలా ఉందేంటి? ‘డ్రాగన్’ గ్లింప్స్ రివ్యూ!
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్‌కు జాక్‌పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?