Rakesh Reddy
Author- NTV Telugu-
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. భారీగా పడిన ధర
Gold Rate Today: బంగారం కొనాలనుకునే వారు త్వరపడకపోతే మంచి అవకాశం మిస్ అవుతారు. వరుసగా భారీగా పెరుగుకుంటూ పెరిగిన ధరలు ఒక్క సారిగా తగ్గాయి. -
Director Passed Away : ఇండస్ట్రీని వీడని విషాదాలు.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత
Director Passed Away : సినీ ఇండస్ట్రీని విషాదాలు వెన్నంటుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని మరిచిపోకముందే వరుసగా టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. -
Youth Marries Dead Girlfriend : ప్రేమంటే ఇదేరా.. ప్రేయసి శవాన్ని పెళ్లి చేసుకున్నాడు
Youth Marries Dead Girlfriend : ఆ ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి ఉండాలని కలలు కన్నారు. కానీ విధి వారి జీవితాలతో ఆడుకుంది. -
NTR Badshah: సౌండ్ లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన యంగ్ టైగర్
NTR Badshah: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే నందమూరి అభిమానులకు పండగే. మల్టీప్లెక్స్ నుంచి సింగల్ స్క్రీన్ వరకూ అన్ని సెంటర్స్ దగ్గర వారి అభిమానులు రచ్చ చేస్తారు. -
God Father: ‘గాడ్ ఫాదర్’ కి గ్రాండ్ వెల్కమ్ చెప్తారా?
God Father: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్(GODFATHER). మలయాళ లూసిఫర్ సినిమాకి రీమేక్ గా రూపొందిన ఈ మూవీని మోహన్ రాజా డైరెక్ట్ చేశారు. -
Hero Nani : నీకు ‘మీట్ క్యూట్’ అంటే తెలుసా? అంటున్న హీరో నాని
Hero Nani : నేచురల్ స్టార్ నాని సమర్పణలో, వాళ్ల అక్క దీప్తి గంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా ఈ ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ నిర్మించారు. -
Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల
Winter Session of Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదలైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల ఇన్ చార్జి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. -
Narendra Modi: వాటికి ముడిపెట్టొద్దు.. మూడు రాష్ట్రాల్లో మోడీ పర్యటన
Narendra Modi: భారత ప్రధాని మోదీ ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ప్రధాని పర్యటన నేడు కొనసాగనుంది. -
ChandraBabu: ‘ఇదేం కర్మ’ అంటున్న చంద్రబాబు
ChandraBabu: వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
Allari Naresh: ప్రీ రిలీజ్‌కు సిద్ధం.. ఇట్లు మీ మారేడుపల్లి ప్రజానీకం
Allari Naresh: ‘అల్లరి’ తను నటించిన తొలి సినిమా పేరునే ఇంటి పేరులా మార్చుకున్నారు హీరో నరేశ్. ఇటీవల వైవిధ్యమైన కథాంశాలతో ఆయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.
తాజావార్తలు
-
Fake Press IDs: అంగట్లో జర్నలిస్టు ఐడీలు.. రూ.599 చెల్లిస్తే చాలు..
-
NZ Vs IND: కివీస్‌తో తొలి టీ20.. బరిలోకి స్టార్ ప్లేయర్.. పిచ్ రిపోర్ట్, తుది జట్ల వివరాలు ఇవే..
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!