Sreeleela : అందాల భామ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ చేసి సెన్సేషన్ సృష్టించింది. తొలుత ఈ ఐటెం సాంగ్‌ను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో చేయించాలని దర్శకుడు సుకుమార్ భావించారు.
55 inch Smart TV : భారత మార్కెట్లో స్మార్ట్ టీవీలకు డిమాండ్ నిరంతరం పెరిగింది. ఇప్పుడు ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు తమ ఇళ్లలో స్మార్ట్ టీవీలను చూసేందుకు ఇష్టపడుతున్నారు.
Pushpa 2: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ రెండో రోజు కూడా తన హవాను కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Mokshagna : నందమూరి నట సింహం మోక్షజ్ఞ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
Pushpa 2 : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. ప్రస్తుతం థియేటర్లను పుష్ప రాజ్ రూల్ చేస్తున్నాడు. బాక్సాఫీసు వద్ద సంచలన కలెక్షన్లతో దుమ్ము లేపుతున్నాడు.
Dil Raju : టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన కెరీర్ మొదట డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు.