Rakesh Reddy
Author- NTV Telugu-
Inflation : జేబులు ఖాళీ చేస్తున్న ఆలు, టమోటాలు.. అక్టోబర్‌లో 7శాతం పెరిగిన ధరలు
Inflation : టమాటా, బంగాళదుంపల ధరలు పెరిగినప్పటి నుంచి సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ ద్రవ్యోల్బణం కారణంగా ఇంట్లో సాధారణ శాఖాహారం థాలీ నాన్ వెజ్ థాలీ కంటే ఖరీదైనది. -
Heroine : ప్రభాస్, బన్నీ సరసన ఛాన్స్ వస్తే రిజెక్ట్ చూపే దమ్ము ఆ హీరోయిన్ కు ఉందా ?
Heroine : ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవల్లో వారి సత్తా చాటుతున్నారు. బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్, పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. -
Satyadev : జీబ్రా సినిమాకు ఎండ్ కార్డ్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో సత్యదేవ్
Satyadev : సత్యదేవ్ హీరోగా కన్నడ నటుడు డాలీ ధనుంజయ్ కీలక పాత్రలో వచ్చిన ఇటీవల థియేటర్లలో రిలీజైన చిత్రం ‘జీబ్రా’. దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తమిళ నటి ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా హాస్య నాటుడు సత్య ముఖ్య పాత్రలో కనిపించారు. -
Pushpa 2 : బుక్ మై షోలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన పుష్ప రాజ్
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ఫ-2 చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆ సినిమా పై దేశ వ్యాప్తంగా ఊహకందని అంచనాలు ఉన్నాయి. కేవలం సౌత్ లోనే కాదు బీహార్ సహా నార్త్ ఇండియా మొత్తం అల్లు అర్జున్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
Earthquake : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Earthquake : అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఫెర్నాడేల్లో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) తెలిపింది. -
Tamannaah Bhatia : బ్లాక్ డ్రెస్స్‌లో అదరహో అనే అందాలతో అదిరిపోయిన తమన్నా
-
Raghuvaran Btech : మరో సారి వస్తున్న రఘువరన్ బీటెక్.. ఎప్పుడంటే ?
Raghuvaran Btech : కోలీవుడ్ స్టార్ మీరో ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బీటెక్’ సినిమాను శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
Dulkar Salman : మళ్లీ తెలుగోడి డైరెక్షన్లోనే.. దుల్కర్ సల్మాన్ తో రొమాన్స్ చేయనున్న బుట్టబొమ్మ
Dulkar Salman : మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఇటీవల తెలుగు సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. -
Paracetamol : భారత్ లోనే తయారీ.. అతితక్కువ ధరకే లభించనున్న పారాసెటమాల్
Paracetamol : చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు దేశంలోని ప్రముఖ పరిశోధనా సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR ) సిద్ధమవుతోంది. -
Rishab Shetty : పాన్ ఇండియా మార్కెట్లో జోరు చూపిస్తున్న రిషబ్ శెట్టి
Rishab Shetty : బాహుబలితో డార్లింగ్ ప్రభాస్ ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేజీఎఫ్‌తో యష్, ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పాన్ ఇండియా స్టార్లుగా భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
-
CM Revanth: కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. లెక్కల్లో తేడాలుంటే కేబినెట్లో చర్చ..
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!