Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన సినిమా పుష్ప 2 .
Pushpa 2 : ప్రస్తుతం పుష్ప 2 సినిమా ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో తెలిసిందే. డిసెంబర్ 5న విడుదల అయిన పుష్ప 2 ఇప్పటి వరకు 625కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి పాన్ ఇండియా మార్కెట్ ని పుష్ప రాజ్ తన మేనియాతో ఊపేస్తున్నాడు.
Darragh Storm : డర్రాగ్ తుఫాను ఐర్లాండ్‌ను తాకింది. ఈ తుఫాను కారణంగా ఉత్తర ఐర్లాండ్‌లో గంటకు 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీచడం ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు విద్యుత్తును కోల్పోయారు.
Elonmusk : ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి సంబంధించిన చర్చ మళ్లీ తీవ్రమైంది. చైనాపై అమెరికా నిషేధం విధించిన తరుణంలో అమెరికా విషయంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
E.car : కాలుష్యం, వాతావరణ మార్పుల సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ సన్నాహాలతో భారతదేశ ఈ-కార్ మార్కెట్ కూడా అభివృద్ధి చెందుతుందని అనిపించింది. కానీ అలాంటిదేమీ జరగలేదు.
Daku Maharaj : వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమా NBK109. తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Akshara Gowda : తెలుగు ప్రేక్షకులకు దాస్ కా దమ్కీ, మన్మథుడు 2, హరోం హర, ది వారియర్ సినిమాలతో పరిచయం అయిన హాట్ బ్యూటీ అక్షర గౌడ. ఈ కన్నడ బ్యూటీ తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి గుర్తింపే తెచ్చుకుంది.
Pushpa 2 : అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న విడుదలైన సంగతి తెలిసిందే.
War 2 : ప్రస్తుతం దేవర సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఫస్ట్ వీకెండ్‌లో 304 కోట్లు రాబట్టిన దేవర పార్ట్ 1.. మొదటి వారం పూర్తయ్యేసరికి 400 కోట్ల క్లబ్‌లో ఎంటర్ అయింది.