Akhanda 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఆయన తన కెరీర్లో 109వ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే.
Spirit : ప్రభాస్ ప్రతీ సినిమాతో తన పాన్ ఇండియా స్టార్ డమ్ అంతకంతకూ పెంచుకుంటున్నాడు. తన క్రేజ్ ప్రస్తుతం ఇండియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది.
MohanBabu : జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు మనోజ్ అనుచరులు.
Google Search : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది ఒక్క సినిమాలో నటించకపోయినా ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.
Manchu Manoj : మంచు మోహన్ బాబు, మనోజ్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తండ్రీకొడుకులు బద్ద శత్రువులుగా మారారు. భౌతిక దాడుల నుంచి కేసులు పెట్టే వరకు వెళ్లారు.
Funky : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ లైనప్ సినిమాలకు సంబంధించిన అనౌన్స్‌మెంట్స్ తో ఎక్సయిట్మెంట్ పెంచుతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Singer : పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ పూర్తి అయింది. ఈ పర్యటన 16,000 కోట్లు ($2.2 బిలియన్లు) వసూలు చేసి, అన్ని సమయాలలో అత్యధిక వసూళ్లు చేసిన పర్యటనగా మారింది.
Robinhood : హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో యాక్షన్, కామెడీ జానర్లో రాబిన్‌హుడ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గురించి ప్రస్తుతం దేశం మొత్తం చర్చించుకుంటూ ఉంది. ప్రపంచంలో ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులు అంతా పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.