WHO: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడించిన సంగతి తెలిసిందే.. మహమ్మాది దాటికి మనుషుల జీవితం అతలాకుతలం అయ్యింది. తగ్గుతుందనుకున్న ప్రతీసారీ తన రూపాన్ని మార్చుకుని విజృంభిస్తోనే ఉంది. కరోనా కథ ఇంకా పూర్తిగా ముగియలేదు..
Flight Hijack : విస్తారా విమానంలోని ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. ఆ సమయంలో విమానం ముంబై నుంచి ఢిల్లీకి వస్తోంది. ఒక వ్యక్తి ఫోన్ కాల్‌లో మరొకరితో హైజాక్ అని మాట్లాడుతున్నాడు.
Suhana Khan: బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూతురు సుహానాకు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. మొన్నటి వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం సుహానా త్వరలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు.
Sanke Man: పాము పేరు వింటేనే భయంతో దూరంగా పారిపోతాము. పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రానే. దాని ప్రస్తావన వస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది.. ఆ పేరు వింటేనే భయపడిపోతారు.
Facebook: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఫేస్‌బుక్ లైవ్ పెట్టి మరీ ఉరేసుకుని చనిపోయింది. సనా అనే మహిళ.. హేమంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తన అత్తమామలు ఆమెను తరచూ వేధించడం మొదలు పెట్టారు.
Banks: చాలా మంది ప్రజలు డబ్బు ఆదా చేయడానికి పొదుపు ఖాతాపై ఆధారపడతారు. ఇతర పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే సాపేక్షంగా తక్కువ రాబడి ఉన్నప్పటికీ, సేవింగ్స్ ఖాతాలు వినియోగదారులకు అందించే సౌలభ్యం, వివిధ ప్రయోజనాల కారణంగా ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి.
Woman Kills Man: హైదరాబాద్‌లో ఓ సంచలన కేసు తెరపైకి వచ్చింది. ఓ మహిళ యువకుడిపై ఇనుప రాడ్‌తో దాడి చేసి హత్య చేసింది. మద్యం తాగి తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది.
Hyderabad: హైదరాబాద్ లోని మణికొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న వారిని అలువేలు (40), లాస్య (14) గా గుర్తించారు.
PM Modi Speech: భారతదేశంలోని ప్రతి ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి చాలా మంది అభిమానులుగా మారతారు. అయితే గురువారం అర్థరాత్రి (భారత కాలమానం ప్రకారం) PM మోడీ US పార్లమెంట్‌లో ప్రసంగించినప్పుడు అక్కడ కూడా వాతావరణం మోడీ మయంగా మారింది.
Goat: మేకలు సాధారణంగా మహా అంటే 50కేజీల కంటే ఎక్కువ బరువు పెరగవు. ఇప్పుడున్న ధర ప్రకారం చూసుకుంటే 25వేలలోపే దొరకుతుంది. కానీ మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ కుటుంబం మేకను పెంచుకుంది.