Sanke Man: ఎక్కడినుంచొస్తారో వీళ్లంతా.. పాములతో ఆ చేష్టలేందిరయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanke Man: పాము పేరు వింటేనే భయంతో దూరంగా పారిపోతాము. పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రానే. దాని ప్రస్తావన వస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది.. ఆ పేరు వింటేనే భయపడిపోతారు. ఈ రోజుల్లో కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఒకటి రెండు కాదు చాలా కింగ్ కోబ్రాస్ కనిపిస్తున్నాయి. వీటితో ఒక వ్యక్తి వింత పనులు చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన జనాలు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో, ఒక వ్యక్తి .. ఒకటి లేదా రెండు కాదు, 5 కింగ్ కోబ్రాస్ ఉన్నట్లు చూడవచ్చు. ప్రమాదకరమైన ఈ పాములకు భయపడకుండా వాటితో వికృత చేష్టలు చేయిస్తున్నాడు. వీడియో చూసిన తర్వాత మీకు గూస్‌బంప్స్ రావడం ఖాయం. అంతే కాదు ఒక్కొక్క కింగ్ కోబ్రాను తన చేతుల్లోకి తీసుకోవడం వీడియోలో కనిపిస్తుంది.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Read Also:Facebook: ఫేస్‌బుక్ లైవ్ పెట్టి.. ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని
ఆ వ్యక్తి తన చేతుల్లోకి కింగ్ కోబ్రాను ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడం కూడా వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో Instagram ఖాతా @earth.reel నుండి షేర్ చేయబడింది. వీడియోతో పాటు వ్యక్తి చర్యపై మీ అభిప్రాయం ఏమిటి అని వినియోగదారు అడిగారు. ఈ వీడియోపై జనాలు చాలా రియాక్షన్స్ ఇచ్చారు. నాగుపాముతో ఎవరైనా ఇలాంటి పని ఎలా చేస్తారని సోషల్ మీడియా యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దీన్ని మూర్ఖత్వంగా అభివర్ణిస్తూ.. ఇలాంటి పని ఎవరూ చేయవద్దని కొందరు యూజర్లు అన్నారు.
Read Also:Megastar: మెగా టీజర్ లాంచ్ కి గ్రాండ్ ఈవెంట్…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!