Adipurush : ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత కూడా రోజురోజుకు వివాదాలు ముదురుతున్నాయి. పెరుగుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ ఆయన పూర్వీకుల నివాసం గౌరీగంజ్ వద్ద అధికారులు భద్రతను పెంచారు.
Hyderabad: తెలంగాణ దేశంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. తక్కువ కాలంలోనే వస్తు, సేవల పన్ను విషయంలో చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. నాలుగేళ్లలో జిఎస్‌టి వసూళ్లలో రాష్ట్రం 69 శాతం వృద్ధి రేటును సాధించడం ద్వారా ఇది స్పష్టమవుతోంది.
Personal Accident Policy: ధరలు ఆకాశాన్నంటుతున్న నేటి కాలంలో ఇంట్లో ఉండే వారు చాల అరుదు. ఏదో ఒక పని కోసం బయటకు వెళ్లాల్సి వస్తూనే ఉంటుంది. ఆ సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగి, దురదృష్టవశాత్తు ఆ వ్యక్తి చనిపోతే, ఇంటి బాధ్యత మొత్తం ఆ వ్యక్తిపై ఉంటే, ఆ కుటుంబం రెట్టింపు బాధకు గురవుతుంది.
Middle Class People: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాను కూడా మధ్య తరగతి వారేనని ఎప్పుడో చెప్పారు. అంబానీ అయినా, టిమ్ కుక్ అయినా వారి దృష్టి మధ్యతరగతిపైనే ఉంటుంది. కానీ ఈ మధ్యతరగతి ఎందుకు మిడిల్ నుంచి పై స్థాయికి వెళ్లలేకపోతోంది.
Holi Festival: ఇస్లామిక్ గుర్తింపును కాపాడేందుకు దేశంలోని విద్యాసంస్థల్లో హోలీ, ఇతర హిందూ పండుగలను జరుపుకోవడాన్ని పాకిస్థాన్ నిషేధించింది. దీని వల్ల తమ ఇస్లామిక్ గుర్తింపు ప్రమాదంలో పడుతుందని పాకిస్థాన్ భయపడుతోంది.
Ratan Tata: భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా దేశంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరు. 85 ఏళ్ల వయసులో ఉన్న రతన్ టాటా ఈ వయసులోనూ చురుకుగా పనిచేస్తూ తన కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు.
Amarnath Yatra: హిందూ మతంలో అమర్‌నాథ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. మంచుతో కూడిన శివలింగం రూపంలో శివుడు ఇక్కడ కూర్చుండడాన్ని ఎవరు చూస్తారో వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Nainital viral video: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన నైనిటాల్ వేసవి కాలంలో పర్యాటకులతో నిండి ఉంటుంది. అయితే ఈ కొండ రాష్ట్రానికి జీవనరేఖగా పిలువబడే పర్యాటకులే ప్రస్తుతం పెద్ద సమస్యగా మారారు.
Drug Smuggling: మాదక ద్రవ్యాలు, నిషేధిత వస్తువులు, బంగారం, వెండి అక్రమ రవాణాకు కేటుగాళ్లు రోజుకో కొత్త విధానాన్ని అవలంభిస్తు్న్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన కెన్యా మహిళను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.