Rakesh Reddy
Author- NTV Telugu-
Petrol Price: ఈ ఏడాది 14శాతం తగ్గిన ముడిచమురు ధర.. మరి పెట్రోలు ధరలు
Petrol Price: ఈ ఏడాది జూన్ నెలతో అర్ధభాగం పూర్తి కానుంది. ఈ కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 14 శాతం తగ్గింది. గత ఐదు ట్రేడింగ్ రోజులలో బ్రెంట్, WTI ముడి చమురు ధరల్లో 3.5 శాతం క్షీణత ఉంది. -
Nora Fatehi: రెడ్ కలర్ డ్రస్‌లో సిమ్లా ఆపిల్లా మస్తుగున్నవ్
-
Titan Submarine : జలాంతర్గామిలో నొప్పిలేకుండా చనిపోయిన ఐదుగురు
Titan Submarine : అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లి అదృశ్యమైన టైటాన్ అనే సబ్ మెరైన్ లభ్యమైంది. టైటానిక్ జలాంతర్గామికి చెందిన టైటానిక్ సమీపంలో జలాంతర్గామి శకలాలు కనుగొనబడినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. -
Manipur: మణిపూర్‌లో చల్లారని హింస.. ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పిలో కాల్పులు
Manipur: మణిపూర్‌లో చెలరేగిన హింస కొనసాగుతూనే ఉంది. సాయుధ ముష్కరులు శుక్రవారం మరోసారి కాల్పులు జరిపారు. ఇప్పటి వరకు ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. -
PM Modi US Visit: అమెరికా పర్యటన చివరి రోజు.. CEOలతో సమావేశం కానున్న మోడీ
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల అమెరికా పర్యటనకు నేడు చివరి రోజు. ఈరోజు వాషింగ్టన్ డీసీలో భారత, అమెరికా వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. -
Asaduddin Owaisi: నేను నిజం మాట్లాడినందుకే విపక్షాల సమావేశానికి నన్ను పిలవలేదు
Asaduddin Owaisi: బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం గురించి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. మేం నిజం మాట్లాడినందుకే మమ్మల్ని ఆహ్వానించలేదన్నారు. -
Opposition Meet: 2024 ఎన్నికల్లో కలిసి రానున్న ప్రతిపక్షాలు.. పాట్నా మీటింగ్‌లో ఏం జరిగింది ?
Opposition Meet: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీని పదవి నుంచి దింపేయాలన్న లక్ష్యంతో బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ పార్టీలన్నీ ఒకే గొంతుకలో కలిసి ఎన్నికల్లో పోరాడతామని చెప్పారు. -
Current Bill: కేంద్రం కీలక నిర్ణయం.. కరెంట్ బిల్లులు భారీగా తగ్గే ఛాన్స్
Current Bill: ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు మధ్య తరగతి వ్యక్తి బతకడమే కష్టంగా మారింది. ఏ వస్తువును ముట్టుకున్న ధరల మంటమండుతోంది. కాస్తంత ఆ మంట నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్ వేస్కుందాం అంటే కరెంట్ బిల్ షాక్ కొడుతోంది. -
WHO: కరోనా పోయింది.. కానీ మరో ముప్పు ముందుంది.. భయపడుతున్న WHO
WHO: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడించిన సంగతి తెలిసిందే.. మహమ్మాది దాటికి మనుషుల జీవితం అతలాకుతలం అయ్యింది. తగ్గుతుందనుకున్న ప్రతీసారీ తన రూపాన్ని మార్చుకుని విజృంభిస్తోనే ఉంది. కరోనా కథ ఇంకా పూర్తిగా ముగియలేదు.. -
Flight Hijack : ముంబై – ఢిల్లీ విస్తారా ఫ్లైట్ హైజాక్.. ప్రయాణికుడు అరెస్ట్
Flight Hijack : విస్తారా విమానంలోని ఓ ప్రయాణికుడిని అధికారులు అరెస్టు చేశారు. ఆ సమయంలో విమానం ముంబై నుంచి ఢిల్లీకి వస్తోంది. ఒక వ్యక్తి ఫోన్ కాల్లో మరొకరితో హైజాక్ అని మాట్లాడుతున్నాడు.
తాజావార్తలు
-
Cyberabad Traffic Plan: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌కు చెక్.. సైబరాబాద్ పోలీసుల కొత్త ప్లాన్
-
MEA: పశ్చిమాసియా ఘర్షణల్లో 22 మంది భారతీయులు మృతి..
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
School Holiday in AP: ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఏపీలో రేపు కూడా 9 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు!
-
Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..