PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వైట్‌హౌస్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, జిల్ బిడెన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. వైట్‌హౌస్‌లో నాకు లభించిన గౌరవం 140 కోట్ల మంది భారత ప్రజల గౌరవమని ఆయన అన్నారు.
Monkey : మధ్యప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ కోతి ఎట్టకేలకే పట్టుబడింది, ఈ కోతి రాజ్‌గఢ్‌లో దాదాపు 20 మందిపై దాడి చేసింది. దీంతో ఆ కోతిపై రూ.21,000 రివార్డు ప్రకటించారు. డ్రోన్ సాయంతో దాన్ని గుర్తించిన సిబ్బంది కోతికి మత్తుమందు ఇచ్చి బోనులో బంధించారు. ఈ కోతి మానవులకు హానికరంగా మారింది. ఇళ్ల చుట్టూ తిరుగుతూ పలువురిపై దాడి చేసింది.
Scooty Viral Video : ప్రతి ఒక్కరూ తమ వాహనాన్ని సురక్షితమైన పార్కింగ్‌లో మాత్రమే పార్క్ చేయాలనుకుంటున్నారు. కానీ కొన్ని సార్లు ప్రకృతి వైపరీత్యాల ముందు మీరెంత భద్రత పాటించినా అది పనిచేయదు.
Bihar: బీహార్‌లోని దర్భంగాలో పట్టపగలు కాల్పులు జరిగిన ఘటన కలకలం సృష్టించింది. ఇక్కడ నలుగురు వ్యక్తులను నేరస్థులు కాల్చిచంపారు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కీలక ఒప్పందం కుదిరింది. ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు చేశాయని వైట్‌హౌస్ గురువారం ప్రకటించింది.
Tihar Jail: తీహార్ జైలు పరిపాలన అధికారులు గత రాత్రి (బుధవారం) జైలు నంబర్-8లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో సెల్‌లో నుంచి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Mamata Banerjee: బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు. పాట్నా చేరుకున్న తర్వాత, ఆమె నేరుగా తేజస్వి యాదవ్ అధికారిక నివాసం పంచ్ దేశరత్న మార్గ్‌కు చేరుకుంది.