Rakesh Reddy
Author- NTV Telugu-
Amazon : భారత్ లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్.. సీఈఓ కీలక ప్రకటన
Amazon : నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మోడీ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన ఇరుదేశాల మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం పలు దిగ్గజ కంపెనీల సీఈవోలతో సంభాషించారు. -
E-Passport 2.0: త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0.. విదేశాంగ మంత్రి
E-Passport 2.0: ఇ-పాస్‌పోర్ట్ కోసం నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0ని ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. -
Pune: అత్యాచార ఆరోపణ, జైలు జీవితం.. అవమానంతో కుటుంబం ఆత్మహత్య
Pune: పూణెలో ఓ కుటుంబం మృతి చెందిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. కొల్హాపూర్‌లో పారిశ్రామికవేత్త కుటుంబం ఆత్మహత్య ఘటన వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలతో పారిశ్రామికవేత్త చాలా ఒత్తిడికి గురయ్యాడు. -
Cruel Husband: కూతురు కోసం మూడేళ్లుగా వెతుకుతున్న తండ్రి.. ఆమె భర్త చేసిన పనికి షాక్
Cruel Husband: పశ్చిమ బెంగాల్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా ఓ మహిళ కనిపించకుండా పోయింది. మహిళ కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
Uttar Pradesh : పెళ్లింట్లో విషాదం..నిద్రపోతున్న ఐదుగురిని నరికి.. గన్‌తో కాల్చుకుని సూసైడ్
Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. అప్పటి వరకు పెళ్లి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. పెళ్లి బాగా జరగడంతో అందరూ హ్యాపీ అయ్యారు. బరాత్ నడుమ పెళ్లికూతురుతో అందరూ ఇంటికి వచ్చారు. -
GST Composition Scheme: రెస్టారెంట్లలో GST చెల్లించాల్సిన అవసరం ఉందా?
GST Composition Scheme: మారుతున్న జీవన స్థితిగతుల మధ్య చాలామంది బయట ఫుడ్ తినాల్సి వస్తోంది. పిల్లలు, వృద్ధులు ఎవరైనా సరే రెస్టారెంట్లు, హోటళ్లలో తినేందుకు ఇష్టపడతారు. రెస్టారెంట్ లేదా హోటల్లో ఆహారం తిన్నప్పుడు, దాని బిల్లుపై కూడా మీరు GST చెల్లించాల్సి వస్తోంది. -
Money Transfer Wrong account: మీరు తప్పు ఖాతాకు డబ్బులు పంపారా.. SBI ఏం చెబుతోంది
Money Transfer Wrong account: ఈ రోజుల్లో ఆన్లైన్లో డబ్బు లావాదేవీల ట్రెండ్ చాలా వేగంగా పెరిగింది. దీనివల్ల ప్రజలకు సౌకర్యాలు బాగా పెరిగాయి. అలాగే చాలా సార్లు పొరపాటున ప్రజలు తమ డబ్బును మరొక ఖాతాకు బదిలీ చేయడం కూడా జరుగుతోంది. -
RBI కోట్ల రూపాయల జరిమానా.. ఈ 3 బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా?
RBI : అన్ని బ్యాంకులకు పెద్ద రిజర్వు బ్యాంక్. ఈ బ్యాంక్ నియమ నిబంధనలను పాటించే మిగతా బ్యాంకులన్నీ పని చేయాలి. లేదంటే రిజర్వ్ బ్యాంకు ఆయా బ్యాంకులపై చర్యలను తీసుకుంటుంది. అలాగే కొన్ని ఆదేశాలను పాటించనందుకు జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌పై 2.5 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. -
Tesla: ఇండియాకు రానున్న టెస్లా కారు.. రెడ్ కార్పెట్ పరుస్తున్న రాష్ట్రాలు
Tesla: టెస్లా భారతదేశానికి వస్తుందన్న విషయం ధృవీకరించబడింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్త, టెస్లా సీఈఓ అయిన ప్రధాని మోడీని కలిసిన తర్వాత ఎలోన్ మస్క్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. -
Royal Tractor: బైక్ ట్రాక్టర్.. భలే ఉంది బాసూ
Royal Tractor: సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తుంటారు. ఎవరైనా డ్యాన్స్, ఆర్ట్ లేదా వంట వంటి కళలను చూపించి టెంప్ట్ చేస్తే, కొన్నిసార్లు అద్భుతమైన ఇంజనీరింగ్ నమూనాలు కూడా కనిపిస్తాయి.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
-
Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!