Rakesh Reddy
Author- NTV Telugu-
Florida Storm: ఫ్లోరిడాలో క్రూయిజ్ షిప్‌ను ఢీకొన్న హరికేన్.. ఎగిరిన కుర్చీలు, పడిపోయిన మనుషులు
Florida Storm: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. తుఫాను విధ్వంసం ఒక క్రూయిజ్ షిప్‌ను తాకింది. దానిలోని వస్తువులు గాలిలో ఎగిరిపడ్డాయి. -
Cockroach: ఇంట్లోకి బొద్దింకలు వస్తున్నాయా.. ఈ 5 మార్గాలతో వాటిని వదిలించుకోండి
Cockroach: వర్షాకాలంలో ఇంట్లో బొద్దింకల భయం మొదలవుతుంది. ఇంట్లో ఎంత శుభ్రత ఉన్నా, వర్షంలో తేమ కారణంగా బొద్దింకలు విజృంభిస్తాయి. ఇంట్లో వంటగది, స్టోర్ రూమ్‌లో ఉండే బొద్దింకలు మిమ్మల్నీ బాగా ఇబ్బందిపెడతాయి, -
Fire Accident: వామ్మో.. ఎక్కడి మంటలు.. గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైదాకా నిప్పుల కుంపటే
Fire Accident: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అజ్మాన్ నగరంలోని ఓ ఎత్తైన భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి జరిగిన ఈ భీకర అగ్నిప్రమాదంతో భవనం మొత్తం గందరగోళం నెలకొంది. -
Great Father: నాన్నంటే అంతే.. మనకేం కావాలో అతనికి తెలుసు
Great Father: నాన్న అందరికీ తానో ఓ ఎమోషన్.. తాను ఎన్ని కష్టాలు పడినా తన పిల్లలు సుఖంగా ఉండాలనుకునే వ్యక్తి. తను బతికంత కాలం పిల్లలకు ఓ ఆపద రాకుండా కాపాడే రక్షణ కవచం. -
Malaika Arora: ఇప్పటికింకా నీ వయసు నిండా పదహారే.. ఆ ఊపేంటి మలైకా
Malaika Arora: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తన 38వ పుట్టినరోజును నిన్న అంటే జూన్ 26న జరుపుకున్నారు. ఈ సందర్భంగా అతని ప్రియురాలు మలైకా అరోరా ఫుల్ ఫన్ మూడ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. -
Cumin Price Hike: బంగారాన్ని మించి దూసుకుపోతున్న జీలకర్ర ధర
Cumin Price Hike: దేశంలో సంబరాల వాతావరణం నెలకొంది. రిటైల్ ద్రవ్యోల్బణం 25 నెలల కనిష్టానికి చేరుకుంది. టోకు ద్రవ్యోల్బణం మైనస్ 3.50 శాతానికి చేరుకుంది. -
Elon Musk Net Worth: రూ.47000కోట్లు తగ్గిన ఎలాన్ మస్క్ సంపద.. అదానీకి రూ.26000 కోట్ల నష్టం.. ఎందుకు?
Elon Musk Net Worth: భారత స్టాక్ మార్కెట్ మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్ కూడా ఎరుపు రంగులో కనిపించింది. దీని కారణంగా ప్రపంచ బిలియనీర్ల సంపద క్షీణించింది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్, భారతదేశంలోని రెండవ అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి అతిపెద్ద నష్టం జరిగింది. -
Congress: దక్షిణాదిపైనే కాంగ్రెస్ భారీ ఆశలు.. జూలై 2న ఖమ్మం నుంచి రాహుల్ ఎన్నికల ప్రచారం
Congress: పాట్నా సమావేశం తర్వాత పలు డిమాండ్లను కాంగ్రెస్, రాహుల్ గాంధీ అంగీకరించడం రాజకీయాలను ఆసక్తికరంగా మార్చింది. ప్రత్యర్థి పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు లోక్‌సభలోనే కాకుండా రాష్ట్రాల్లో కూడా విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ పిలుపునిస్తుంది. -
Aviation Industry: పెరుగుతున్న ప్రయాణికులు.. మూతపడుతున్న విమాన సంస్థలు
Aviation Industry: కరోనా వైరస్ మహమ్మారి ఆంక్షల తర్వాత, మరోసారి భారత విమానయాన రంగం గందరగోళాన్ని చూస్తోంది. ఈ రంగంలో ఉత్సాహం కరువైంది. ఎందుకంటే ఇప్పుడు గోఫస్ట్ ఎయిర్‌లైన్స్ దివాలా తీసిందని ప్రకటించి విమానాలను నిలిపివేసింది. -
Indian Passport: 11 ఏళ్లలో పాస్ పోర్టును సరెండర్ చేసిన 70 వేల మంది భారతీయులు
Indian Passport: గత 11 ఏళ్లలో దాదాపు 70 వేల మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను సరెండర్ చేశారు. వీరిలో 40 శాతం మంది భారతీయులే వారిలో ఎక్కువ గోవాకు చెందిన వారు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!