Bhaag Saale:‘మత్తు వదలరా’ వంటి వినూత్న కథతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్ అందుకున్నాడు శ్రీసింహా. యంగ్ టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసింది.
KTR: ఏపీ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏపీలోనూ పోటీచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఏపీ ప్రయోజనాలను కాపాడగలరని చెప్పుకొచ్చారు.
Vijay- Hatya: డాక్టర్ సలీం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైయ్యాడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత వచ్చిన బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బా బాగా దగ్గరయ్యాడు..
Urfi Javed: సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా అకౌంట్ ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఈ ముద్దుగుమ్మ పాపులారిటీ సంపాదించుకుంది.
Asin: ప్రస్తుతం స్టార్ హీరోయిన్ విడాకులపై చర్చ నడుస్తోంది. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. గత కొన్నాళ్లుగా ఆమె చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.
Allu Arjun : పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం తాను లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెల్ షూటింగులో బిజీగా ఉన్నాడు.
Maya Bazaar For Sale: ‘జీ5’ (Zee5)... దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతి పెద్ద డిజిటల్ మాధ్యమం. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా వైవిధ్యమైన కంటెంట్‌ను పలు భాషల్లో అందిస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేస్తోంది.
Thamanna - Vijay Varma : ప్రస్తుతం బి-టౌన్‌లో ఒకే ఒక జంట గురించి చర్చ జరుగుతోంది. వారే తమన్నా భాటియా, విజయ్ వర్మ. వీరిద్దరి మధ్య బంధం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.
UP: ఓ మహిళ రోజూ కడుపులో నొప్పితో బాధపడుతుండేది. కడుపు పగిలిపోతుందేమో అనిపించేది. ఆ తర్వాత ఒకరోజు ఆసుపత్రికి చేరుకుని డాక్టర్‌ని కలిసింది. డాక్టర్ అనేక పరీక్షలు సూచించాడు.