Ghaziabad: ఘజియాబాద్‌లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న 9 మంది.. 15 నిమిషాల పాటు నరకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghaziabad: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని గౌర్ హోమ్ సొసైటీ లిఫ్ట్‌లో తొమ్మిది మంది చిక్కుకున్నారు. ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోవడంతో దాదాపు 15 నిమిషాల పాటు లోపల్లోపల అరుస్తూనే ఉన్నారు. ఎలాగోలా మాన్యువల్‌గా లిఫ్ట్‌ని ఓపెన్ చేసి బయటకు తీశారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగింది. లిఫ్ట్‌లో 9 మంది పురుషులు, మహిళలు ఉన్నారు. వారు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పైకి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా 5వ, 6వ అంతస్తు మధ్య లిఫ్ట్ ఆగిపోయింది. లిఫ్ట్‌లోని ఏదైనా బటన్ పనిచేయడం ఆగిపోయింది. లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తులు శబ్దం చేయడంతో, సెక్యూరిటీ గార్డు, ఇతర నివాసితులు గుమిగూడారు. అనంతరం ఎలాగోలా లిఫ్ట్ తెరిచి బయటకు తీశారు.
VIDEO | An elevator at Gaur Home residential complex in Ghaziabad’s Govindpuram got stuck last night. Residents trapped in the lift for around 15 minutes were later rescued with the help of locals. pic.twitter.com/5CSamd6SxB
Also Read
- Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
- CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
- Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
- Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
— Press Trust of India (@PTI_News) June 27, 2023
Read Also:Viral Video: బాయ్ ఫ్రెండ్ ఉంటే మాత్రం దారుణంగా కొట్టేస్తారా?
ప్రజలు ఏమి ఆరోపించారు?
సొసైటీలో మెయింటెనెన్స్ సరిగా లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. లిఫ్ట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో తరచూగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. పెరుగుతున్న ఈ సంఘటనల కారణంగా.. లిఫ్ట్ చట్టం కోసం డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఏ సొసైటీలోనైనా లిఫ్ట్‌లో ఇలాంటి ఘటన జరిగిన తర్వాత కేసు నమోదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. నోయిడా, గ్రేటర్ నోయిడా, గ్రేటర్ నోయిడా వెస్ట్, ఘజియాబాద్‌లతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బహుళ అంతస్తుల హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి. ఈ భవనాల్లోకి వెళ్లాలంటే లిఫ్ట్, ఎలివేటర్‌పై ఆధారపడాలి. లిఫ్టు, ఎలివేటర్‌కు సంబంధించిన సిస్టమ్, ఆపరేషన్‌ను నియంత్రించడానికి ఉత్తరప్రదేశ్‌లో ఇంకా చట్టం లేదు. ఉత్తరప్రదేశ్‌లో లిఫ్ట్ చట్టం గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉంది.
Read Also:Tamannah : ఆ అభిమాని చేసిన పనికి కన్నీరు పెట్టిన మిల్కీ బ్యూటీ..
తాజావార్తలు
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
-
Vintara Saradaga Release Date: నూతన సంవత్సర కానుకగా గౌరీ ప్రియ ‘వింటారా సరదాగా’!
-
CM Revanth Reddy: రాహుల్ గాంధీ మాట ఇస్తే మట్టిలో కలిసినా తప్పరు.. గిగ్ వర్కర్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి
-
Trump Asia Tour: చైనాలో ఒకే వేదికపై ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్.. తొలిసారి చరిత్రాత్మక భేటీ!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ నా స్కూటీ ఎక్కడం మర్చిపోలేని అనుభూతి.. మహిళా గిగ్ వర్కర్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!