Rakesh Reddy
Author- NTV Telugu-
Ashu Reddy: కాళ్లకు పెట్టుకునే పట్టీలేంటి పిల్ల అక్కడ పెట్టుకున్నావ్
-
Rice Price: ఇప్పుడే కొనేయండి.. బియ్యం రేట్లు పెరగబోతున్నాయ్
Rice Price: దేశంలో బియ్యం ధరలు పెరిగే ప్రమాదం ఉందన్న వార్త అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ బియ్యం ధరల్లో గత 11 ఏళ్లలో గరిష్ఠ స్థాయి కనిపించడంతో ఇప్పుడు భారత్‌లోనూ బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉంది. -
Pakistan Rains: పాక్ కు దెబ్బ మీద దెబ్బ.. భారీ వర్షం.. 30ఏళ్ల రికార్డు బద్దలు
Pakistan Rains: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల ఇళ్లు దెబ్బతినగా, రోడ్లు చెరువులుగా మారాయి. బుధవారం ఇక్కడ కురిసిన భారీ వర్షం గత 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగా కేవలం 10 గంటల్లోనే 290 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
Madhya Pradesh: వాడు మూత్రం పోశాడు.. సీఎం కాళ్లు కడిగాడు
Madhya Pradesh: ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో మూత్ర విసర్జన ఘటనలో బాధితుడిని పరామర్శించాడు. శివరాజ్ బాధితురాలికి క్షమాపణలు చెప్పడమే కాకుండా కాళ్లు కడిగి తన బాధను వ్యక్తం చేశాడు. -
Teacher: చీ..ఛీ.. నీఛుడా.. బిడ్డకు చదువు చెప్పమంటే.. తల్లిపై అఘాయిత్యమా!
Teacher: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. విద్యార్థులకు మంచి నైతికతను పెంపొందించడం ద్వారా దేశానికి మంచి తరాన్ని రూపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తారు. -
NCP Poster War: ఎన్సీపీలో పోస్టర్ వార్.. శరద్ పవార్ బాహుబలి.. అజిత్ పవార్ కట్టప్ప
NCP Poster War: అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. బుధవారం ముంబైలో జరిగిన సమావేశంలో ఆయన తన మామ శరద్ పవార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అజిత్ పవార్ కూడా పార్టీ పేరు, చిహ్నంపై దావా వేశారు. -
Roller Coaster: రోలర్ కోస్టర్ స్ట్రక్.. మూడు గంటలు తలకిందులుగా నరకం
Roller Coaster: ఆదివారం సెలవు దినం కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సరదాగా బయటికి తీసుకెళ్తారు. అలా ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతుండగా రోలర్ కోస్టర్ ఎక్కారా.. అది ఆకాశాన్ని చూడటం పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా చాల ఇష్టం. ఎందుకంటే అంత ఎత్తులో థ్రిల్‌ని అనుభవించే మజా వేరేలా ఉంటుంది. -
RBI: ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా.. వాటి లైసెన్స్‌లు రద్దయ్యాయి చెక్ చేస్కోండి?
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) నిబంధనలను పాటించని బ్యాంకులపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోంది. గతంలో హెచ్‌డిఎఫ్‌సి, హెచ్ఎస్బిసి బ్యాంకులపై పెనాల్టీ విధించిన ఆర్బిఐ ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలో పనిచేస్తున్న రెండు సహకార బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేసింది. -
Manipur Violence: మణిపూర్‌లో చల్లారని మంటలు.. జూలై 10 వరకు ఇంటర్నెట్ బంద్
Manipur Violence: మణిపూర్‌లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న హింసాకాండ ఆగడం లేదు. రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి ప్రతిరోజూ హింసాత్మక ఘటన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈసారి దుండగులు సెక్యూరిటీ గార్డు ఇంటికి నిప్పు పెట్టారు. మణిపూర్ హింసను అరికట్టేందుకు ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోంది. -
Dengue Fever Alert: డెంగ్యూ, మలేరియా ముప్పు మొదలైంది.. నేటి నుంచే ఈ ఆహారపదార్థాలను తీసుకోండి
Dengue Fever Alert: వానాకాలం సీజన్ మొదలైంది. డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వర్షాల కారణంగా వాతావరణంలో దోమల వ్యాప్తి పెరుగుతుంది. దీని కారణంగా దోమల ద్వారా వచ్చే వ్యాధులు కూడా పెరుగుతాయి. మొదట దోమలను నివారించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలి.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!