Teacher: చీ..ఛీ.. నీఛుడా.. బిడ్డకు చదువు చెప్పమంటే.. తల్లిపై అఘాయిత్యమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును కల్పించడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. విద్యార్థులకు మంచి నైతికతను పెంపొందించడం ద్వారా దేశానికి మంచి తరాన్ని రూపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తారు. అయితే అధ్యాపక వృత్తికే మచ్చ తెచ్చే సంఘటన ఒకటి జరిగింది. మనీష్ పాండే అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థి ఇంటికి చదువు చెప్పేందుకు వెళ్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత విద్యార్థిని తల్లిపై టీచర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు నిందుతుడు దానిని వీడియో కూడా తీశాడు. ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also:Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో చోటుచేసుకుంది. నిందితుడు మనీష్ పాండ్యా అనే ఉపాధ్యాయుడు తన విద్యార్థిని తల్లిపై అత్యాచారం చేసిన ఘటనను వీడియో తీశాడు. ఘటన అనంతరం బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కుమార్తెపై కూడా నిందితుడు వేధింపులకు పాల్పడ్డారు. నిందితుడు ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also:Tragedy: తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు మత్స్యకారులు మృతి
మరోవైపు దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులంటే భయం లేకపోవడంతో సమాజంలో నేరస్తులు నేరాలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు, వేధింపులు ప్రతిరోజూ జరుగుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న యువకులే నేరాలకు పాల్పడుతున్నారు. ఈ వయస్సు పిల్లలకు సెల్ఫ్ కోచింగ్ అవసరమని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!