Earthquake in Manipur: మణిపూర్‌లోని ఉఖ్రుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఈ భూకంపం ఉఖ్రుల్లో మధ్యాహ్నం 12.14 గంటలకు సంభవించింది.
Govinda Song : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం శనివారం నాడు గోవింద నామాలు వింటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. భక్తి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రామన్ని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌లను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలకు వీక్షించేందుకు భక్తి టీవీని ఫాలో అవ్వండి. https://www.youtube.com/watch?v=i4javCy0cHE
America: అమెరికాలోని టెక్సాస్‌లో సభ్య సమాజం తలదించుకునేలా.. తల్లికొడుకుల బంధానికి మచ్చ తెచ్చే ఉదంతం వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల యువకుడు అదృశ్యమైన ఎనిమిదేళ్ల తర్వాత ఇక్కడ సజీవంగా కనుగొనబడ్డాడు..
Spain Floods: స్పెయిన్‌లో ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవు. వర్షాలు, వరదల కారణంగా ఇక్కడ బీభత్సం నెలకొంది. చాలా నగరాలు నీట మునిగాయి. ఈశాన్య స్పెయిన్‌లోని జరాగోజా నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
Viral: సోషల్ మీడియాలో ప్రతీరోజు కొన్ని వేల సంఖ్యలో వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. అందులో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో జనాలు చేస్తు్న్న వింత చేష్టలు చూస్తే నవ్వలేక కడుపు ఉబ్బి పోతుంటది.
Small Business Idea: చాలా మంది తోటలో లేదా ఇంటి ప్రాంగణంలో కూరగాయలు విత్తడం, పువ్వులు పెంచడం చాలా ఇష్టపడుతారు. ఆ వ్యక్తులు మార్కెటింగ్ కోసం ఈ పని చేయకపోయినా, వారి లక్ష్యం తాజా కూరగాయలను పొందడం.
Karnataka Shakti Scheme: బస్ ఛార్జీని ఆదా చేసేందుకు ఓ హిందూ వ్యక్తి బురఖా ధరించిన వింత ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Liquor : రైలులో మద్యం తీసుకెళ్లడం భారతీయ రైల్వే ప్రకారం చట్టవిరుద్ధం. మరోవైపు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మద్యం తీసుకెళితే, పట్టుబడితే మీపై చర్యలు తీసుకోవచ్చు. అయితే మెట్రో, విమానంలో మద్యం తీసుకెళ్లడంలో కఠినత లేదు.
Bus Accident: ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో పోలీసుల సిగ్గుమాలిన చర్య చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఓ మహిళను కొట్టి గాయపరిచారు. దీనిపై మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, క్రైమ్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు మహిళను ఒక గదిలోకి తీసుకెళ్లి బలవంతంగా ఆమె బట్టలు తొలగించి, గాయం గుర్తుల ఫోటోలు తీశారు.