Rakesh Reddy
Author- NTV Telugu-
Well: భార్యను బావిలోకి తోసి పరారైన భర్త.. ఆ తర్వాత ఏమైందంటే?
Well: జలౌన్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యకు చికిత్స అందించి తిరిగి వస్తున్న భర్త ఆమెను దారిలో ఉన్న బావిలోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. -
Viral: టాలెంటెడ్ ఫైలట్.. బ్రిడ్జి కింద నుంచి తీసుకెళ్లిన విమానం
Viral: విమానం నడపడం పిల్లల ఆట కాదు. ఇందులో ఉన్న రిస్క్ మొత్తం, మరే ఇతర పనిలోనూ ఉండదు. వందలాది మంది ప్రయాణికుల జీవితాలు ఒక్క పైలట్‌పైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే చిన్న పొరపాటు జరిగినా వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఉండదు. -
Letter: పెళ్లికూతురుకు రాసిన లేఖ 200 ఏళ్లు తర్వాత 32లక్షలకు అమ్ముడు పోయింది.. ఇంతకీ అందులో ఏముందంటే?
Letter: అమెరికాలో పెళ్లికూతురు పేరుతో రాసిన లేఖ 32 లక్షలకు అమ్ముడుపోయింది. అమెరికాలోని రాప్ కలెక్షన్ హౌస్‌లో ఈ లేఖ రూ.32 లక్షలకు వేలం వేయబడింది. ఇంతకీ అది ఎవరి లెటర్, ఎందుకు ఇంత ఎక్కువ ధరకు అమ్మిందో తెలుసా. -
Sreemukhi: పద్ధతికి పట్టు చీరకట్టినట్లు ఏముంది రాములమ్మ
-
Goat Eye: బలి కోసం తెచ్చిన మేక కన్ను.. మనిషిని చంపింది.. ఎలానో తెలిస్తే బిత్తరపోతారు
Goat Eye: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో మేకను బలి ఇచ్చిన తర్వాత, దాని కన్ను ఒక వ్యక్తిని చంపింది. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఈ ఉదంతం ప్రసిద్ధ ఖోపా ధామ్‌లో జరిగింది. అక్కడ మేకను బలి ఇచ్చిన తర్వాత తింటారు. ఈ సమయంలో మేక కన్ను కారణంగా గ్రామస్థుడు మరణించాడు. -
Shah Rukh Khan: షూటింగ్‌లో షారుక్ ఖాన్ కు ఘోర ప్రమాదం
Shah Rukh Khan: తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ గురించి షాకింగ్ న్యూస్ వస్తోంది. షారుక్ ఖాన్ ఇటీవల షూటింగ్ నిమిత్తం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి అక్కడ ప్రమాదానికి గురయ్యాడు. -
Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై ఘోర ప్రమాదం.. హోటల్‌లోకి కంటైనర్.. 12 మంది మృతి
Road Accident: ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందగా, 10 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఓ కంటైనర్ అతివేగంతో హోటల్‌లోకి ప్రవేశించడంతో ఈ పెను ప్రమాదం చోటుచేసుకుంది. -
Loksabha Election : 2024లో ప్రతిపక్షాల ఐక్యత మోడీని ఓడించగలదా ? ప్రజల అభిప్రాయం ఏంటి?
Loksabha Election : గత కొన్ని వారాల భారత రాజకీయాలు చురుకుగా మారాయి. దేశంలోని భావసారూప్యత గల పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొత్తు కోసం సమాయత్తమవుతున్నాయి. -
OMG: కోపంతో ప్రియుడిపైకి ఐదు సార్లు కారు ఎక్కించి చంపిన ప్రియురాలు
OMG: అనుమానం పెనుభూతం లాంటిది. ఒక్క సారి అనుమానం మొదలైందంటే గొడవలు ఆటోమేటిక్ గా వస్తాయి. అయితే చిన్న చిన్న విషయాలకే రిలేషన్‌షిప్‌ను చెడగొట్టుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ కావడం చాలా సార్లు చూసే ఉంటారు. -
Attack On Indian Consulate: శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల దాడి
Attack On Indian Consulate: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న భారత కాన్సులేట్‌పై దాడి ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున 1.30 నుండి 2.30 గంటల వరకు జరిగింది.
తాజావార్తలు
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..