Delhi Weather: దేశ రాజధాని ఢిల్లీ ఇటీవల వర్షాలకు అతలాకుతలం అయిపోతుంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ జనజీవనం మెల్లగా తిరిగి పట్టాలపైకి వస్తోంది. అయితే గత 24 గంటల్లో మరోసారి వరద ఢిల్లీ వాసుల ఆందోళనను మరింత పెంచింది.
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ 'YONO యాప్' త్వరలో Google Pay, PhonePe, Paytm వంటి డిజిటల్ చెల్లింపు యాప్‌లకు సవాలుగా మారవచ్చు. SBI YONO యాప్‌లో అటువంటి UPI సేవను ప్రారంభించబోతుంది. దీని కారణంగా ఈ ప్లాట్‌ఫారమ్‌ల వ్యాపారం మధ్య భారీ పోటీ ఉండనుంది.
Heat wave in America: ప్రస్తుతం అమెరికాలోని ప్రజలు విపరీతమైన వేడితో ఇబ్బంది పడుతున్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి నగరాల్లో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ దాటింది.
Himachal Pradesh: ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ఉత్తర భారతదేశం వణికిపోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నీటితో నిండిపోయాయి. వరదలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలం అయింది.
Jharkhand Crime: జార్ఖండ్‌లోని గర్వాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఇక్కడ 7 ఏళ్ల అమాయకపు చిన్నారిని దారుణంగా హత్య చేశారు. తప్పిపోయిన చిన్నారికి 2 రోజుల పాటు క్రూరులు నరకం చూపించారు.
Jammu & Kashmir: కాశ్మీర్‌లో విచిత్రమైన ఉదంతం తెరపైకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా 32మందిని పెళ్లి చేసుకుంది. విశేషమేంటంటే వారందరినీ చట్టబద్ధంగా చేసుకుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలు పెట్టింది. వారందరినీ మోసం చేసి పరారైంది. ఇప్పటి వరకు ఆమె అసలు పేరు, గుర్తింపు, చిరునామా గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో హత్యలు ఆగేలా కనిపించడం లేదు. ఢిల్లీలో ప్రతిరోజూ ఏదో ఒక కారణంతో భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి. ఇటీవలే అక్కడ జంట హత్యలు కలకలం రేపుతుండగా తాజాగా మరో జంట హత్యల కలకలం రేగింది.
Credit Card: క్రెడిట్ కార్డ్ వినియోగం రికార్డు స్థాయిని తాకుతోంది. ఈ కార్డుల వ్యయం తొలిసారిగా రూ.1.4 లక్షల కోట్లు దాటింది. అయితే 2022-23లో, క్రెడిట్ కార్డ్ ఖర్చు నిర్దిష్ట పరిధిలోనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజాగా డేటాను విడుదల చేసింది.
MYTH: చిన్నతనంలో ఇలాంటివి ఎన్నో వింటుంటాం. ఆ సమయంలో ఎవరు చెప్పినది అయినా మనం చాలా తేలికగా నమ్ముతాము.. ఎందుకంటే ఏది ఒప్పో ఏది తప్పో అర్థం చేసుకునే వయసు మనది కాదు.