Rakesh Reddy
Author- NTV Telugu-
Tata Tech IPO : 19 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించనున్న టాటా టెక్నాలజీస్
Tata Tech IPO : టాటా గ్రూప్‌కు చెందిన టాటా టెక్నాలజీస్ త్వరలో మార్కెట్లోకి IPOను ప్రారంభించబోతోంది. 19 ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ ఐపీఓ ప్రారంభం కానుంది. దీంతో మార్కెట్లో వాతావరణం వేడెక్కింది. -
Chandrayaan-3 Launch: పూరీ బీచ్‌లోని ఇసుకపై ‘చంద్రయాన్-3’కు సుదర్శన్ పట్నాయక్ ‘విజయి భవ’
Chandrayaan-3 Launch: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఓ వైపు చంద్రయాన్-3 మిషన్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. దీనికి ముందు ప్రఖ్యాత అంతర్జాతీయ ఇసుక కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ చంద్రయాన్ 3 అద్భుతమైన ఇసుక కళను రూపొందించారు. -
Chandrayaan-3: చంద్రయాన్-3కు నాయకురాలిగా లక్నోకు చెందిన ‘రాకెట్ ఉమెన్’
Chandrayaan-3: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) మూడో చంద్ర మిషన్ అంటే 'చంద్రయాన్-3' ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రుడి వైపు వెళ్లేందుకు వేచి ఉంది. -
Snake: టమాటాలకు కాపలాగా స్నేక్ రాజా.. ట్రెండ్ మారింది గురూ
Snake: ప్రస్తుతం టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలోని పలు మెట్రో నగరాల్లో టమాటా ధర 150 నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. టమాటాలపై చాలా మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
Demontisation In America: అమెరికాలో డీమోనిటైజేషన్.. 500, 1000 నోట్లు రద్దు
Demontisation In America:2016 సంవత్సరం నవంబర్ 8వ తేదీ రాత్రి 8 గంటలకు... దేశంలో పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. రాత్రి 12 గంటల తర్వాత 500, 1000 నోట్లను నిలిపివేసి వాటిని బ్యాంకుల్లోకి చేర్చే పనిలో పడ్డాడు. -
Food Inflation: జూలైలో భారీగా పెరగనున్న ద్రవ్యోల్బణం.. ఇక ధరల మోతే
Food Inflation: జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో 4.25 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.81 శాతానికి పెరిగింది. -
Joshimath: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. జోషిమఠ్‌కు పెను ప్రమాదం
Joshimath: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న జోషిమఠ్, భూమిలో పగుళ్లు వచ్చి భూమి కుంగిపోతున్న ఘటన కొన్నాళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అదే జోషిమత్ మరోసారి చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు జోషిమఠ్‌లో నివసిస్తున్న ప్రజల ఇబ్బందులను మరింత పెంచాయి. -
Train Cancellations: కుండపోత వర్షాలు.. ఒక వారంలో 700కు పైగా రైళ్లు రద్దు
Train Cancellations: భారీ వర్షాల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. జూలై 7 - జూలై 15 మధ్య దేశవ్యాప్తంగా 300 మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 406 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. -
Chandrayaan-3: నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న చంద్రయాన్-3
Chandrayaan-3: భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోట కేంద్రం నుంచి శుక్రవారం (జూలై 14) చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు. -
PM Modi in France: ‘ఫ్రాన్స్‌తో నాకు 40ఏళ్ల బంధముంది’.. ప్యారిస్‌లో భారతీయులతో ప్రధాని మోడీ
PM Modi in France: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌లో ఉన్నారు. పారిస్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
తాజావార్తలు
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
Cancer Drug Price Cut 2026: క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తగ్గింపు.. రూ.80 వేల ఇంజెక్షన్ ఇప్పుడు రూ.7,150కే!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
-
Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..