Chandrayaan-3: భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోట కేంద్రం నుంచి శుక్రవారం (జూలై 14) చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు.
Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నాలుగేళ్ల తర్వాత శుక్రవారం భూమి ఏకైక ఉపగ్రహంలో చంద్రయాన్‌ను ల్యాండ్ చేయడానికి మూడవ మిషన్‌కు సిద్ధమైంది.
Tomato Farmer: ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఓ టమాటా రైతు దారుణ హత్యకు గురయ్యాడు. మదనపల్లె మండలం బోడిమల్లదిన్నె గ్రామంలో బుధవారం నరెం రాజశేఖరరెడ్డి (62)ని దుండగులు చంపేశారు.
Burj Khalifa Dosa : భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి వచ్చినా.. దక్షిణ భారత వంటకం దోసను తినే ఉంటారు. ఈ వంటకం దక్షిణ భారతదేశానికి చెందినదే అయినప్పటికీ, దీని పేరు చెప్పగానే చాలా మంది నోళ్లలో నీళ్లు తిరుగుతాయి. అందుకే ఆహార విక్రేతలు ఈ పదార్ధంతో వివిధ మార్గాల్లో ప్రయోగాలు చేస్తారు.
Pharma Companies: నాణ్యమైన మందుల కోసం ప్రభుత్వం మందుల తయారీ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవ్యతో సమావేశమయ్యారు.
Uorfi Javed: సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ తన బట్టల కారణంగా నిరంతరం ముఖ్యాంశాల్లో నిలుస్తుంది. ప్రతి రోజు ఆమె వింత దుస్తులు ధరించి రోడ్ల వెంట కనిపిస్తుంటుంది.
Tomato: దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా టమాటా మోత మోగుతోంది. రోజు రోజుకు వాటి ధర పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ గణాంకాలను పరిశీలిస్తే జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.81 శాతంగా ఉంది.
Bhopal News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ విషాధకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని రతీబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Call Girls: భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు జరిగాయి. దీంతో భార్య వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. భార్య దగ్గర లేకపోవడంతో శారీరక కోరిక తీర్చుకునేందుకు అమ్మాయిలను ఆశ్రయించాడు. గత మూడేళ్లుగా అతడి వద్దకు రెగ్యులర్ గా ఓ కాల్ గర్ల్ వస్తోంది.