Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Rs 1 4 Lakh Cr Spent On Credit Cards For The First Time Rbi Data

Credit Card: రికార్డు సృష్టించిన క్రెడిట్ కార్డు వినియోగం.. తొలిసారి రూ.1.4లక్షల కోట్ల వ్యయం

NTV Telugu Twitter
Published Date :July 14, 2023 , 12:56 pm
By Rakesh Reddy
Credit Card: రికార్డు సృష్టించిన క్రెడిట్ కార్డు వినియోగం.. తొలిసారి రూ.1.4లక్షల కోట్ల వ్యయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Credit Card: క్రెడిట్ కార్డ్ వినియోగం రికార్డు స్థాయిని తాకుతోంది. ఈ కార్డుల వ్యయం తొలిసారిగా రూ.1.4 లక్షల కోట్లు దాటింది. అయితే 2022-23లో, క్రెడిట్ కార్డ్ ఖర్చు నిర్దిష్ట పరిధిలోనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజాగా డేటాను విడుదల చేసింది. యువ కస్టమర్‌లు తమ కార్డుల ద్వారా ఇంటి అద్దె నుండి కిరాణా సామాగ్రి వరకు దాదాపు అన్నింటికీ చెల్లిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.60,000 కోట్ల నుండి 2022-23 నాటికి రూ.1.2 లక్షల కోట్లకు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా సగటు నెలవారీ ఖర్చు మూడేళ్లలో రెట్టింపు అవుతుందని RBI డేటా చూపుతోంది. ఈ ఏడాది మే నెలలో లావాదేవీ విలువ రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్లకు చేరుకుంది.

Read Also:Japan: జపాన్‌ అంతరిక్ష ప్రయోగం విఫలం.. రాకెట్‌ ఇంజిన్‌ పరీక్షల్లోనే పేలిపోయింది

UPI, డెబిట్ కార్డ్‌లు లేదా NEFT/RTGS వంటి ప్లాట్‌ఫారమ్‌లు వంటి ఇతర ప్రత్యామ్నాయ మోడ్‌లు ద్వారా గరిష్ట లావాదేవీలను చూస్తున్నప్పటికీ కూడా గత సంవత్సరం నుండి క్రెడిట్ కార్డుల వాడకం గరిష్టంగా పెరిగింది. గతంలో లేని అనేక వర్గాల ఖర్చులు ఇప్పుడు భారీగా విజృంభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కారణంగా ప్రతినెలా 2-2.5 లక్షల మంది కస్టమర్లు క్రెడిట్ కార్డ్‌లో చేరుతున్నారని తెలిపారు. గత 18 నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవన్నీ కాకుండా ఇంతకుముందు క్రెడిట్ కార్డులను పొదుపుగా వాడే 30-40 ఏళ్ల వయసు వారు ఇప్పుడు విరివిగా ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం వైపు కస్టమర్‌లను ఆకర్షిస్తున్నది రివార్డ్ పాయింట్‌లు, డిస్కౌంట్‌లు, ఇతర ఆఫర్ల సంఖ్య.

Read Also:MYTH: గ్రహణం సమయంలో బయటికి వెళితే నల్లగా మారతారా.. నిజమా ?

ఏప్రిల్‌లో 8.65 కోట్లతో పోలిస్తే మేలో 8.74 కోట్లకు మళ్లీ క్రెడిట్ కార్డుల సంఖ్య పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో క్రెడిట్ కార్డులు దాదాపు 20 లక్షల మేర పెరిగాయి. ICICI సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, “FY23లో క్రెడిట్ కార్డ్‌ల నుండి ఖర్చులు రూ. 1.1 లక్షల కోట్ల నుండి రూ. 1.3 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. మే 2023లో మొదటిసారిగా క్రెడిట్ కార్డ్ ఖర్చు రూ.1.4 లక్షల కోట్లకు చేరుకుంది. మే నెలలో ఒక్కో క్రెడిట్ కార్డుపై ఖర్చు చేసిన మొత్తం రూ.16,144 కోట్లు. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ అత్యధిక సంఖ్యలో క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తోంది. మే నెలలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్ కౌంట్ 1.812 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయంలో దీని క్రెడిట్ కార్డుల వాటా 28.5 శాతం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • credit card
  • Customer
  • Flipkart
  • Freebies
  • RBI

తాజావార్తలు

  • TDP: జనంలోకి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు.. అంతర్మధనం స్టార్ట్..?

  • Zee5 : విరాటపాలెం వివాదంపై జీ5 క్లారిటీ..

  • Off The Record: ఆ భార్య, భర్తల మధ్య పొలిటికల్ గేమ్..?.. చిత్ర విచిత్రంగా ఎస్‌.కోట రాజకీయం..

  • Donald Trump: యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్‌కు భారీ విజయం.. “జన్మతా పౌరసత్వం”పై అనుకూలంగా తీర్పు..

  • TG EAPCET 2025: ఎప్ సెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ విధానం లో మార్పులు.. విద్యార్థులకు మరింత ప్రయోజనం

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions