Govinda: క్రిప్టో-పోంజీ స్కామ్‌లో 2 లక్షల మంది మోసం.. రూ.1000కోట్లు ‘గోవిందా’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Govinda: బాలీవుడ్ నటుడు గోవిందా కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రూ. 1000 కోట్ల విలువైన ఆన్‌లైన్ పోంజీ స్కామ్‌లో చిక్కుకున్నాడు. దీని కారణంగా ఇప్పుడు ఈవోడబ్ల్యూ గోవిందను త్వరలో విచారించనుంది. ఈ వెయ్యి కోట్ల కుంభకోణంలో 2 లక్షల మందిని మోసం చేశారు. ఈ వెయ్యి కోట్ల రూపాయల పోంజీ స్కామ్ లో దాదాపు 2లక్షల మంది ఎలా మోసపోయారన్నది.. ప్రజల మదిలో మెదలాడే ప్రశ్న. ఈ స్కామ్ తో గోవింద ఎలా ముడిపడి ఉందో తెలుసుకుందాం. నిజానికి రూ.వెయ్యి కోట్ల కుంభకోణం ఆన్‌లైన్ క్రిప్టోకు సంబంధించినది. ఈ స్కామ్ ద్వారా చేసిన పథకం పేరు పోంజీ. సోలార్ టెక్నో అలయన్స్ కంపెనీ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి ఎటువంటి అనుమతి లేకుండా బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల నుండి లక్షల మంది పెట్టుబడిదారుల నుండి కోట్లాది రూపాయలను క్రిప్టోలో డిపాజిట్ చేసింది. దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా ప్రజల నుంచి రూ.1000 కోట్ల డిపాజిట్లు సేకరించారు.
Read Also:Baramulla Encounter: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
Also Read
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
దేశవ్యాప్తంగా 2 లక్షల మంది పోంజీ స్కీమ్‌కు ఆకర్షితులయ్యారు. వారు కంపెనీ పేరుతో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంత పెద్ద స్టార్ గోవిందాకు సంబంధం ఉన్న కంపెనీలో స్కామ్ ఎలా జరుగుతుందని అనుకున్నారు జనాలు. దీంతో అతను కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అయితే ఈ ప్రజల సొమ్ము అంతా పోయింది. తన వీడియోలో ఈ కంపెనీని ప్రమోట్ చేసినందుకు గోవింద పేరు ఇంత పెద్ద స్కామ్ లోకి వస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకు గోవిందా అనుమానితుడు మాత్రమేనని.. నిందితుడు కాదని, విచారణ తర్వాతే ఈ కంపెనీలో గోవింద ఎలాంటి పాత్ర పోషించాడో తెలుస్తుందని ఈఓడబ్ల్యూ అధికారులు చెబుతున్నారు. గోవింద కాంట్రాక్టు కేవలం కంపెనీని ప్రమోట్ చేయడానికేనా.. లేక మరేదైనా ఇందులో ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టోకెన్‌గా మాత్రమే వీడియోలో కంపెనీని గోవింద ప్రమోట్ చేసి ఉంటే అతను ప్రభుత్వ సాక్షిగా ఉండేవాడు. ప్రస్తుతం, గోవింద కూడా ఈ విచారణ పరిధిలో ఉన్నారు. త్వరలో ఈవోడబ్ల్యూ బృందం అతనిని విచారించడానికి ముంబైకి వెళ్లనుంది.
Read Also:Shruti Hasan : బ్లాక్ డ్రెస్ లో మెరిసిన శృతి హాసన్.. కిల్లింగ్ పోజులతో మతిపోగొట్టిందిగా..
తాజావార్తలు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!