Rakesh Reddy
Author- NTV Telugu-
Ganesh Chaturthi: నదులు, చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తే రూ.50,000 జరిమానా.. ఆదేశాలు జారీ
Ganesh Chaturthi: శ్రావణ మాసం పౌర్ణమి రోజున వచ్చే రక్షా బంధన్ నుండి హిందువుల పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. రక్షా బంధన్ తర్వాత సంవత్సరపు పండుగలు జన్మాష్టమి, విశ్వకర్మ పూజ, తీజ్, గణేష్ చతుర్థి, దసరా, దీపావళితో ముగుస్తాయి. -
Rare occurrence: 26వేళ్లతో పుట్టిన చిన్నారి.. దేవతగా కొలుస్తున్న జనాలు
Rare occurrence: రాజస్థాన్‌లోని డీగ్ జిల్లాలోని కామా పట్టణంలో 26 వేళ్లతో ఓ పాప పుట్టింది. చిన్నారికి 26వేళ్లు ఉండడం చూసిన కుటుంబ సభ్యులు ఆమెను అమ్మవారి అవతారంగా భావించి సంబరాలు చేసుకుంటున్నారు. -
Nipha Virus: నిపా వైరస్ కేరళలో మాత్రమే విధ్వంసం సృష్టిస్తోంది.. ఎందుకంటే ?
Nipha Virus: మలేషియాలో 19 ఏళ్ల క్రితం నిపా వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్ 2018 లో భారతదేశంలో కనుగొనబడింది. నిపా వైరస్‌ను తొలిసారిగా కేరళలో గుర్తించారు. అయితే ఐదేళ్ల తర్వాత కేరళలో నిపా వైరస్ విజృంభణ మరోసారి పెరిగింది. -
Man Or Crow: మనిషి లేదా కాకి! ఎవరు తెలివైనవారు.. రహస్యం చెప్పిన శాస్త్రవేత్తలు
Man Or Crow: మనిషి లేదా కాకి! ఎవరు తెలివైనవారు? దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇటీవలి పరీక్షలు, అధ్యయనాలలో కాకులు చాలా తెలివైనవని కనుగొనబడింది. భూమిపై మనిషి అత్యంత తెలివైన జీవి ఇప్పటివరకు మనం విశ్వసిస్తున్నాం. -
IND vs SL Final: ఆసియా కప్ గెలిచిన భారత్.. ట్విటర్లో సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్
IND vs SL Final: ఆసియా కప్ 2023 ఫైనల్లో టీమ్ ఇండియా శ్రీలంకను చిత్తుగా ఓడించింది. నిజం చెప్పాలంటే మ్యాచులో మన ఆటగాళ్లు అద్భుతం చేశారు. శ్రీలంక జట్టును ఏ టైంలో కోలుకోనివ్వకుండా చావు దెబ్బ కొట్టారు. -
SBI Chocolate Scheme: ఎస్బీఐ కొత్త స్కీమ్.. ఈఎంఐ కట్టకపోతే ఇంటికి చాక్లెట్లు వస్తాయి
SBI Chocolate Scheme: మీరు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐకి కస్టమరా.. మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారా.. అయితే మీరు ఏ ఈఎంఐ మిస్ కాకుండా చూసుకోండి. లేకుంటే బ్యాంక్ ఇప్పుడు మీ కోసం ఒక ప్రత్యేక పథకాన్ని సిద్ధం చేసింది. -
EPF Interest Rate: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కోట్లాది మందికి షాక్.. తగ్గనున్న పీఎఫ్ వడ్డీ రేట్లు
EPF Interest Rate: ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కోట్లాది మందికి జీర్ణించుకోలేని వార్త. రానున్న రోజుల్లో పీఎఫ్‌పై వడ్డీ తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉన్న ఏకైక సామాజిక భద్రతను బలహీనపరచవచ్చు. -
Underwear Economy Index: అండర్ వేర్ శరీరానికే కాదు ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ముఖ్యం ఎలాగంటే?
Underwear Economy Index: మనిషి లోదుస్తులు శరీరానికే కాదు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా ముఖ్యమైనవి. ఏ దేశ ఆర్థిక పరిస్థితి అయినా మనిషి లోదుస్తుల్లోనే ప్రతిబింబిస్తుంది. ఇది వింతగా అనిపించవచ్చు కానీ ఇందులో చాలా నిజం ఉంది. -
Strange News: వామ్మో.. నీ ధైర్యం పాడుగానూ.. ఐదు వేల తేళ్లతో గాజు గదిలో 33రోజులు
Strange News: ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులు చాలా ఉన్నాయి. ఇవి కాటేస్తే ప్రజలకు మరణం గ్యారంటీ. అటువంటి వాటిలో ఒకటి తేలు. ఇది కూడా ప్రమాదకరమైన జీవి. చాలా సార్లు తేలు కుట్టడం వల్ల ప్రజలు చనిపోవచ్చు, కానీ ఒక మహిళ చాలా రోజులు 5 వేలకు పైగా తేళ్లతో జీవించింది. -
Dabur: రోజుకు 2.4 కోట్ల హజ్మోలా తింటున్న ఇండియన్స్.. రూ.కోట్లు సంపాదిస్తున్న డాబర్
Dabur: షూస్‌లో బాటా, ఐరన్‌లో టాటా అనేది.. ఇది పాత సామెత. వాస్తవానికి బాటా, టాటా, ఇవన్నీ భారతదేశంలోని పురాతన కంపెనీలు. వీటిని వారి పేర్లతో మాత్రమే పిలుస్తారు. ఇప్పుడు బాటా ముప్పు మునుపటిలా లేదు. మనం చెప్పుకోబోయే బ్రాండ్ భారతదేశంలో 100 ఏళ్లకు పైగా పాతది.
తాజావార్తలు
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
CM Revanth Reddy: “భూకబ్జాలపై పోరాడినందుకే నన్ను జైలుకు పంపారు”.. సుప్రీం తీర్పుపై రేవంత్‌రెడ్డి హర్షం
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!