NIA Raids Latest: ఐఎస్ఐఎస్ రిక్రూట్‌మెంట్ కేసులో తమిళనాడు-తెలంగాణలో 30చోట్ల ఎన్ఐఏ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA Raids Latest: ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ఐఎస్‌ఐఎస్) రాడికలైజేషన్, క్రూట్‌మెంట్ కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) తమిళనాడు, తెలంగాణలోని 30 ప్రదేశాలపై దాడులు చేసింది. ప్రస్తుతం కోయంబత్తూరులో 21 చోట్ల, చెన్నైలో 3 చోట్ల, హైదరాబాద్/సైబరాబాద్‌లో 5 చోట్ల, తెన్‌కాశీలో 1 చోట్ల దాడులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ను భారత్‌లో విస్తరించకుండా నిరోధించేందుకు ఎన్‌ఐఏ నిరంతరం చర్యలు తీసుకుంటోంది.
Read Also:NTR: ‘సీఎం ఎన్టీఆర్’ నినాదాలతో దద్దరిల్లిన దుబాయ్… కోపంగా ఎన్టీఆర్
Also Read
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
- Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
- Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
తమిళనాడు, తెలంగాణలో విస్తరించిన ఐసిస్ మాడ్యూల్‌పై ఎన్‌ఐఏ ఈ చర్య కొనసాగుతోంది. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఉగ్రదాడి కుట్రలో ఐఎస్ఐఎస్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు ఎన్ఐఏ ఇటీవల కేసు నమోదు చేసింది. ఈ కేసు నమోదైన తర్వాతే రెండు రాష్ట్రాల్లోని 30 చోట్ల దాడులు చేయాలని ఎన్ఐఏ నిర్ణయించింది. ఈ దాడుల ద్వారా ఐసిస్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను పట్టుకోవాల్సి ఉంటుంది.
Read Also:Thummala Joins Congress: నేడే కాంగ్రెస్ లోకి తుమ్మల.. 40 ఏళ్ల రాజకీయ ప్రస్తానంలో కీలక మలుపు
- Tags
- ISIS
- NIA
- Tamil Nadu
- telengana
తాజావార్తలు
-
Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Modi-Putin: పుతిన్‌కు మోదీ ‘తమిళ వేదం’.. తిరుక్కురళ్ బహూకరణ
-
Allahabad High Court: దంతాలు, వెంట్రుకలతో బాలికగా తేల్చలేం.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
-
Bhatti Vikramarka : దేశానికే ఆదర్శం తెలంగాణ కులగణన మోడల్..
-
Lava Smart Phone: లావా నుంచి బడ్జెట్ ఫోన్.. 6,000mAh బ్యాటరీ, ఎల్సీడీ టచ్‌స్క్రీన్.. సెప్టెంబర్ 18న లాంచ్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?