Upasana : మెగా అభిమానులకు పండగే..ఫోటో కాదు ఏకంగా క్లింకార వీడియోనే వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Upasana : టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, ఉపాసన పెళ్లి అయిన పదేళ్ల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత మెగా వారసురాలికి క్లీంకార అని నామకరణం చేయగా.. దాని వెనుక ఉన్న చరిత్ర తెలిసి అంతా షాకయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్పూర్తి పొంది క్లీంకారగా నామకరణం చేశామంటూ మెగా కోడలు ఉపాసన కొద్ది రోజల క్రితం తెలిపారు. తల్లిదండ్రులు సాధించిన ఘనతను పిల్లలకు ట్యాగ్ చేయకూడదని, ఎవరి ఘనత వారే సాధించుకోవాలని కూడా ఉపాసన ఆ సమయంలో చెప్పుకొచ్చారు.
Read Also:Arvind Kejriwal: ఢిల్లీలో ఆప్ అధికారంలోకి రాగానే మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తాం..
Also Read
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
Klinkaara excited to see her naana on TV for the first time. ❤️❤️❤️❤️❤️@AlwaysRamCharan sooo proud of u.
Eagerly waiting for game changer. ❤️ pic.twitter.com/C8v9Qrv6FP— Upasana Konidela (@upasanakonidela) January 4, 2025
Read Also:Gudivada Amarnath: మంత్రి లోకేష్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు
ప్రస్తుతం క్లీంకార వయసు 19 నెలలు అయినా.. ఆమె ఫేస్ ను ఇంకా మెగా ఫ్యామిలీ బయటకు రివీల్ చేయలేదు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ పలు సందర్భాల్లో ఫోటోలను షేర్ చేసినా ఫేస్ ను మాత్రం కనిపించకుండా బ్లర్ చేస్తున్నారు. ఆ మధ్య తిరుమల వెళ్లినప్పుడు క్లీంకార ముఖం అనుకోకుండా కెమెరాలకు చిక్కినా.. అఫీషియల్ గా మాత్రం ఇంకా బయటకు రివీల్ చేయలేదు. తాజాగా క్లింకారకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు ఉపాసన. వారి గారాల పట్టి క్లింకార తన తండ్రి రామ్‌చరణ్‌ను ఫస్ట్ టైమ్ టీవీలో చూసి మురిసిపోతుంది. ఈ వీడియోను స్వయంగా ఉపాసన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!