Share Market Opening : దేశీయ స్టాక్మార్కెట్లో పతనం బుధవారం కూడా కొనసాగింది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే దేశీయ మార్కెట్లో భారీ పతనం కనిపించింది.
Penalty on LIC: ప్రభుత్వ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)పై ఆదాయపు పన్ను శాఖ రూ.84 కోట్ల జరిమానా విధించింది. 2012-13, 2018-19, 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరాలకు ఈ పెనాల్టీ విధించినట్లు ఎల్‌ఐసి తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
Maruti:ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.2160 కోట్ల నోటీసులు అందాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ స్వయంగా వెల్లడించింది. అక్టోబర్ 3, మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు నోటీసు గురించి సమాచారం ఇస్తూ, పెండింగ్‌లో ఉన్న రూ. 2,160 కోట్ల బకాయిల కోసం ఆదాయపు పన్ను శాఖ నుండి డ్రాఫ్ట్ అసెస్‌మెంట్ ఆర్డర్‌ను అందుకున్నట్లు తెలిపింది.
Onion Auction: దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ లాలాస్‌గావ్‌లో 13 రోజుల తర్వాత ఉల్లి వ్యాపారుల పోరాటానికి బ్రేక్‌పడింది. దీంతో నాసిక్ జిల్లాలో ఉల్లి ఆన్‌లైన్ వేలం ప్రారంభమైంది.
Producer Anji Reddy : తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్థిరాస్తుల వ్యవహారంలో జిఅర్ కన్వెన్షన్స్ యజమాని రవి కాట్రగడ్డ.. నిర్మాత అంజిరెడ్డి ని హత్య చేశాడు.
Uorfi Javed Engagaed: తన అసాధారణ ఫ్యాషన్ సెన్స్‌తో ఎప్పుడూ హెడ్‌లైన్స్‌లో ఉండే ఉర్ఫీ జావేద్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి ఆమె వార్తల్లో ఉన్నది తన బట్టల విషయంలో కాదు.
Perfume Ban in Flight: భారతదేశంలో పైలట్లు, విమాన సిబ్బంది పెర్ఫ్యూమ్ వాడకంపై నిషేధం విధించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ ప్రతిపాదన చేసింది.
Cryptocurrency Fraud: క్రిప్టోకరెన్సీ మోసానికి సంబంధించిన పెద్ద కేసు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇప్పటివరకు రూ. 200 కోట్ల మోసం జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా, హమీర్‌పూర్‌లోని మోసగాళ్లు క్రిప్టోకరెన్సీ చైన్‌ను ఉపయోగించి 2018 నుండి ఐదేళ్ల కాలంలో వేల మంది పెట్టుబడిదారులను రూ.200 కోట్లకు పైగా మోసం చేశారు.
RBI MPC Meeting: ఈ వారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన సమావేశం జరుగనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు ఈసారి కూడా మార్చదని తెలుస్తోంది. వారం చివరిలో వడ్డీ పెంపుపై నిర్ణయం తీసుకోబడుతుంది.