Apple CEO Tim Cook: ప్రపంచ కుబేరుల్లో ఒకరు యాపిల్ సీఈవో టిమ్ కుక్. ఆయన దగ్గర అపారమైన సంపద ఉంది. తాజాగా ఆయన ఏకంగా రూ.345 కోట్లు అంటే దాదాపు 41.5 మిలియన్ డాలర్లు రాబట్టాడు.
Bengaluru Bus Shelter: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో అసెంబ్లీకి 1 కిలోమీటరు దూరంలో బీఎంటీసీ బస్సు కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ చోరీకి గురైంది. ఈ షెల్టర్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.
Crorepati Jobs in America: మీరు నెలకు వేల రూపాయలు లేదా లక్షల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగాల గురించి విన్నారు. కానీ కడు పేదవారిని కూడా లక్షాధికారిని చేసే ఉద్యోగం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?
IT Notices : భక్తుల కొంగు బంగారం అయిన దేవుడికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు తప్పలేదు. పన్ను కట్టి తీరాల్సిందే అంటూ అధికారులు నోటీసులు పంపించారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు జారీ అయ్యాయి.
Tamilnadu: తమిళనాడులోని మైలాడుతురై జిల్లా తరంగంబాడి తాలూకాలోని తిలయాడి గ్రామంలో బుధవారం బాణాసంచా తయారీ యూనిట్, గోదాములో జరిగిన పేలుడులో నలుగురు వ్యక్తులు మరణించారు.
Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌ను శుభారంభం చేసింది. గ్లోబల్ మార్కెట్లలో ఊపందుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడింది. అంతేకాకుండా వడ్డీ రేట్ల పెంపుదల ఉండదన్న సంకేతాలు కూడా మార్కెట్‌ను బలపరుస్తున్నాయి.
IT Raids: హైదరాబాద్ లో మరోసారి అదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా 100 బృందాలు నగరంలోని చాలా ప్రాంతాల్లో దాడులు చేపడుతున్నాయి. గురువారం ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి.
Rajasthan Voter List: రాజస్థాన్‌లో ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఎన్నికల కోసం కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు, పరిపాలన అధికారులు, ఇతర వ్యక్తులతో సమావేశాలు నిర్వహించింది.
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన చేసిన ప్రకటనలేవీ కాకుండా కుక్కపిల్ల పేరు కారణంగానే వివాదం తలెత్తింది. కుక్కపిల్లకి నూరి పేరు పెట్టడంపై అసదుద్దీన్ ఒవైసీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
Vijaya dairy: రంగారెడ్డి జిల్లాలోని తెలంగాణ విజయ ఫెడరేషన్‌కు చెందిన మెగా డెయిరీ ప్రారంభోత్సవానికి రెడీ అయింది. మహేశ్వరం మండలం రావిర్యాలలో రూ.250 కోట్లతో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా డెయిరీని నిర్మించారు.