PVR Shares: గదర్ 2, జైలర్, డ్రీమ్ గర్ల్ 2, OMG 2 వంటి చిత్రాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు చాలా లాభపడ్డారు. నిజానికి సెప్టెంబర్ త్రైమాసికంలో పీవీఆర్ ఐనాక్స్ షేర్లు 25 శాతానికి పైగా పెరిగాయి.
Elon Musk:ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ప్రతి నిమిషానికి 142,690డాలర్లు(మన కరెన్సీలో రూ.1.18కోట్లు) సంపాదిస్తున్నాడు. ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొన్నారు.
Real Estate Business: గణపతి పండుగను దేశ మంతా ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా ముంబైలో భక్తులు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముంబైలో భారీగా ఆస్తుల కొనుగోలు జరిగి గతేడాది రికార్డును బద్దలు కొట్టింది.
CBDT Chairman:సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) చైర్మన్ పదవికి నితిన్ గుప్తాను తిరిగి నియమించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Share Market: ప్రతి వ్యక్తి ఇంట్లో కూర్చొని షేర్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ ఆదాయాన్ని పొందగలగాలి. అయితే దీని కోసం షేర్ మార్కెట్‌పై మంచి అవగాహన, పరిజ్ఞానం కూడా ఉండాలి.
Debit: దేశంలోని ప్రతి పౌరుడిపై అప్పుల భారం పెరుగుతోంది. ఇది మేం చెప్పడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రభుత్వ స్థూల రుణంలో 2.2 శాతం పెరుగుదల నమోదైంది.
China Real Estate Crisis: ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభం ఆగే సూచనలు కనిపించడం లేదు.