Mutual Funds: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు సెప్టెంబర్ నెలలో 30 శాతం తగ్గాయి. సెప్టెంబర్ 2023లో ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.14091.26 కోట్ల పెట్టుబడి నమోదైంది.
Inflation: ప్రస్తుతం ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. కానీ ఇది పండుగ సీజన్‌పై ప్రభావం చూపదు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేయవచ్చు.
Isreal Palestine War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ విషయంలో ప్రపంచం రెండు శిబిరాలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. మరోవైపు భారత్‌లో దీని ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు.
North East Express Train Derailed: బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 12506 డౌన్ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో డానాపూర్-బక్సర్ రైల్వే సెక్షన్‌లోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
Anil Ambani: ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారు. దీంతో వ్యాపారాలన్నీ ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారని సమాచారం.
S.S.Rajamouli Birthday: ప్రస్తుతం భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘బాహుబలి’ వంటి గొప్ప చిత్రాలను తెరకెక్కించి ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా ఎంతో చూపించాడు.
Bihar: బీహార్‌లోని నలందలో 300 అడుగుల ఎత్తైన కొండ ప్రాంతం నుంచి ఓ మైనర్ బాలిక లోయలోకి దూకింది. ఆ యువతి తన ప్రియుడితో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు కొండపై నుంచి దూకింది.
Israel Hamas War: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
Stock Market Opening: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధం భారత స్టాక్ మార్కెట్‌లో సోమవారం ప్రకంపనలు సృష్టించింది. వారం మొదటి రోజు మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైంది.